India Industries gk questions in Telugu || Top 20 GK Questions and Answers in Telugu || 20 General Knowledge Questions

India Industries gk questions in Telugu
 India Industries GK Questions and Answers Download PDF

General Knowledge -Questions

 

Question No.1

భారతదేశంలో మొదటి నూలు వస్త్ర పరిశ్రమను ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : 1818

Question No.2

భారతదేశంలో మాంచెస్టర్‌ ఆఫ్‌ ఈస్ట్‌ అని ఏ నగరాన్ని పిలుస్తారు ?
Answer : ముంబాయి

Question No.3

ఆంధ్రప్రదేశ్‌లో మొదటి నూలు వస్త్ర పరిశ్రమను తూర్పు గోదావరి జిల్లాలోని వందలపాక వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : 1913

Question No.4

హిందూస్తాన్  ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)కు బెంగుళూర్‌ ప్రధాన కేంద్రంగా ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : 1964

Question No.5

మహారాష్ట్రలోని నాసిక్‌లో హెచ్‌ఏఎల్‌ యూనిట్‌ వేటిని తయారు చేస్తారు ?
Answer : మిగ్‌ విమానాల విడిభాగాలు

Question No.6

ఒడిశాలోని కొరాపూట్‌ హెచ్‌ఎంటీ యూనిట్‌లో వేటిని తయారు చేస్తారు ?
Answer : మిగ్‌ విమానాల ఇంజిన్లు

Question No.7

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పుర్‌లో వేటిని తయారు చేస్తారు ?
Answer : పాసింజర్‌ విమానాలు

Question No.8

భారతదేశంలో మొదటి జనపనార పరిశ్రమను పశ్చిమబెంగాల్‌లోని రిష్ట్రా వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : 1854

Question No.9

మొదటి పట్టు వస్త్ర పరిశ్రమను పశ్చిమబెంగాల్‌లోని హౌరా వద్ద ఎప్పుడు ఏర్పాటు చేశారు
Answer : 1932


Question No.10

బిలాయి ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : 1957

Question No.11

రూర్కెల  ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : 1959

Question No.12

సేలం  ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : 1982

Question No.13

బొకారో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు ?
Answer : 1964

Question No.14

దుర్గాపూర్‌ ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు ?
Answer : యునైటెడ్‌ కింగ్‌డమ్‌

Question No.15

బొకారో ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు ?
Answer : సోవియట్‌ యూనియన్‌

Question No.16

రూర్కెల ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఏ దేశ సహాయంతో నిర్మించారు ?
Answer : జర్మనీ

Question No.17

విశ్వేశ్వరయ్య ఇనుము ఉక్కు కర్మాగారాన్ని ఎప్పుడు జాతీయం చేశారు ?
Answer : 1962

Question No.18

భారతదేశంలో మొట్టమొదటి సిమెంట్‌ పరిశ్రమను 1904లో ఎక్కడ ఏర్పాటు చేశారు ?
Answer : చెన్నై

Question No.19

భారతదేశంలో మొదటి కాపర్‌ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
Answer : జార్ఖండ్‌ 

 

Question No.20
భారతదేశంలో మొదటి లెడ్‌, జింక్‌ పరిశ్రమను ఎక్కడ ఏర్పాటు చేశారు ?
Answer : జార్ఖండ్‌ టాండూ



Also Read :


Post a Comment

0 Comments