Indian Airforce Agniveer Vayu Musician Recruitment | అగ్నివీర్‌ వాయు (మ్యూజిషియన్‌)

Indian Airforce Agniveer Vayu Musician Recruitment | అగ్నివీర్‌ వాయు (మ్యూజిషియన్‌)

ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ వాయు (మ్యూజిషియన్‌) నియామాకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన అవివాహిత పురుష అభ్యర్థులు 11 మే 2025 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు. 

➺ సంగీత వాయిద్యాలు :

  • కన్సర్ట్‌ ప్లూటో / పికోలో
  • ఒబో
  • ఈబీ /బీబీలో క్లారినెట్‌
  • ఈబీ / బిబీలో సాక్సోఫోన్‌
  • ఎఫ్‌/బీబిలో ఫ్రెంచ్‌ హార్న్‌
  • ఈబీ/సీ/బీబిలో ట్రంఫెట్‌
  • బీబి/జీలో ట్రోంబొన్‌
  • యుఫోనియం
  • ఈబీ/బీబిలో బాస్‌/ట్యూబా
  • కీబోర్డు / ఆర్గాన్‌ / పియానో
  • గిటార్‌ (అకౌస్టిక్‌ /లీడ్‌/బాస్‌)
  • వయోలిన్‌
  • వయోలా
  • స్ట్రింగ్‌ బాస్‌
  • భారతీయ శాస్త్రీయ వాయిద్యాలు


విద్యార్హత :

  • 10వ తరగతి ఉత్తీర్ణత
  • వాయిద్య పరికరం వాయించడంలో ప్రావీణ్యం కల్గి ఉండాలి


వేతనం :

  • రూ॥30,000/- (మొదటి సంవత్సరం)
  • రూ॥33,000/- (రెండో సంవత్సరం)
  • రూ॥36,500/- (మూడో సంవత్సరం)
  • రూ॥40,000/- (నాలుగో సంవత్సరం)


ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 11 మే 2025

Post a Comment

0 Comments