Telangana History : List of Telangana ruled dynasties | తెలంగాణను పరిపాలించిన సామ్రాజ్యాలు
తెలంగాణను అనేక రాజ్యాలు పరిపాలించాయి. అందులో ముఖ్యమైన రాజ్యాలు కింద ఇవ్వబడ్డాయి.
తెలంగాణను పరిపాలించిన సామ్రాజ్యాలు :
- శాతవాహన సామ్రాజ్యం
- ఇక్ష్వాకుల సామ్రాజ్యం
- వాకాటకుల సామ్రాజ్యం
- బాదామి చాళుక్య సామ్రాజ్యం
- రాష్ట్రకుట సామ్రాజ్యం
- వేములవాడ చాళుక్యులు
- కాకతీయ సామ్రాజ్యం
- ఢిల్లీ సుల్తానులు
- బహమని సుల్తానులు
- కుతుబ్షాహీ సామ్రాజ్యం
- మొగల్ సామ్రాజ్యం
- అసఫ్జాహీ సామ్రాజ్యం
0 Comments