జర్నలిజంలో పీజీ, డిప్లొమా
హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్ ఆప్ జర్నలిజం ..ప్రభుత్వ గుర్తింపు పొందిన జర్నలిజం పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సులలో కోర్సుల్లో 2025-26 సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
కోర్సులు :
➺ పీజీ డిప్లొమా ఇన్ జర్నలిజం :
- వ్యవధి - 12 నెలలు
- డిగ్రీ ఉత్తీర్ణత
➺ డిప్లొమా ఇన్ జర్నలిజం :
- వ్యవధి - 6 నెలలు
- డిగ్రీ ఉత్తీర్ణత
➺ డిప్లొమా ఇన్ టీవీ జర్నలిజం :
- వ్యవధి - 6 నెలలు
- డిగ్రీ ఉత్తీర్ణత
➺ సర్టిఫికేట్ కోర్సు ఆఫ్ జర్నలిజం :
- వ్యవధి - 6 నెలలు
- 10వ తరగతి ఉత్తీర్ణత
ధరఖాస్తు ఫారాలకు చివరి తేది : 19 ఏప్రిల్ 2025
అడ్మిషన్లు పొందడానికి చివరి తేది : 28 ఏప్రిల్ 2025
0 Comments