TG RJC CET - 2025 : Telangana Gurukula Inter Admissions, Apply Online | తెలంగాణ గురుకుల ఇంటర్‌ అడ్మిషన్స్‌

TG RJC CET - 2025 : Telangana Gurukula Inter Admissions,

TG RJC CET - 2025 : Telangana Gurukula Inter Admissions 

తెలంగాణ గురుకుల ఇంటర్‌ అడ్మిషన్స్‌ 

 తెలంగాణ రాష్ట్ర గురుకుల విద్యాలయాల సంస్థ (టీఆర్‌ఈఐ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 35 గురుకుల జూనియర్‌ కళాశాలల్లో ఇంటర్మిడియట్‌ మొదటి సంవత్సరంలో అడ్మిషన్ల కొరకు తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్‌ఆర్జేసీ) సెట్‌ - 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. అర్హులైన విద్యార్థులు 23 ఏప్రిల్‌ 2025 లోగా ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకోవచ్చు.


➺ ఎంట్రన్స్‌ టెస్టు :

తెలంగాణ స్టేట్‌ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజ్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీఎస్‌ఆర్జేసీ)

తరగతి :

  • ఇంటర్‌ మొదటి సంవత్సరం


గ్రూపులు :

  • ఎంపీసీ
  • బైపీసీ
  • ఎంఈసీ


విద్యార్హత :

  • 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు
  • 2025 మార్చిలో 10వ తరగతిలో మొదటి ప్రయత్నంలో ఉత్తీర్ణత సాధించాలి.


ధరఖాస్తు  విధానం :

ఆన్‌లైన్‌

పరీక్షా విధానం :

మొత్తం 150 మార్కుల ప్రశ్నాపత్రాన్ని 2.30 గంటల్లో పూర్తి చేయాలి. 



ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 23 ఏప్రిల్‌ 2025
టీఎస్‌ఆర్జేసీ పరీక్షా తేది : 10 మే 2025


For Online Apply

Click Here



Also Read :


Post a Comment

0 Comments