Mahatma Jyotiba Phule Degree Admissions (MJPTBCWREIS) | మహాత్మా జ్యోతిబా పులె డిగ్రీ అడ్మిషన్స్
తెలంగాణ రాష్ట్రంలోని మహాత్మా జ్యోతిబా పులె తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (MJPTBCWREIS), హైదరాబాద్ 2025-2026 విద్యా సంవత్సరానికి గాను డిగ్రీ మొదటి సంవత్సరంలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తు ఆహ్వనిస్తుంది.
➺ కాలేజ్ పేరు :
మహాత్మా జ్యోతిబా పులె తెలంగాణ వెనుకబడిన తరగతుల రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ (MJPTBCWREIS)
➺ విద్యార్హత :
- కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మిడియట్ ఉత్తీర్ణత
➺ కోర్సులు :
- బీఎస్సీ
- బీకామ్
- బీబీఏ
- బీఏ
- బీఎఫ్‌టీ
- బీహెచ్‌ఎంసీటీ
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- దోస్త్ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫీజు రూ॥225
మెయింటెనెన్స్ ఛార్జెస్ రూ॥1000
కాషన్ డిపాజిట్ రూ॥1000
➺ ఎంపిక విధానం :
- మెరిట్ ఆధారంగా
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05 మే 2025
For Online Apply
0 Comments