యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో పీహెచ్‌డీ అడ్మిషన్స్
యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి జూలై 2025 సెషన్ వివిధ సబ్జెక్టులు / విభాగాల్లో పీహెచ్‌డీ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ యూనివర్సిటీ :
- యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
➺ సబ్జెక్టులు :
- ఫిజిక్స్
- ఇంగ్లీష్
- హిందీ
- తెలుగు
- అప్లైడ్ లాంగ్వేజెస్
- ట్రాన్స్‌లేషన్ స్టడీస్
- హిస్టరీ
- పొలిటికల్ సైన్స్
- సోషియాలజీ
- ఆంత్రోపాలజీ
- ఎడ్యుకేషన్
- రీజనల్ స్టడీస్
- ఫోక్ కల్చర్ స్టడీస్
➺ విద్యార్హత :
- సంబంధిత విభాగంలో మాస్టర్స్ డిగ్రీ
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ఇంటర్యూ
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 ఏప్రిల్ 2025
0 Comments