TG EdCET 2025 Notification Out
తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యూకేషన్ బీఈడీ కోర్సులో అడ్మిషన్‌ల కొరకు టీజీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎడ్‌సెట్) - 2025 నోటిఫికేషన్ విడులైంది. ఈ పరీక్షను కాకతీయ యూనివర్సిటీ నిర్వహిస్తుంది.
➺ ఎంట్రన్ టెస్టు :
టీజీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఎడ్‌సెట్) - 2025
➺ విద్యార్హత :
- ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణత
- చివరి సంవత్సరం విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ధరఖాస్తు ఫీజు :
- రూ॥550/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)
- రూ॥750/-(జనరల్, బీసీ)
➺ ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేదిలు :
- 13 మే 2025 (ఆలస్య రుసుము లేకుండా)
- 20 మే 2025 (250 ఆలస్య రుసుము)
- 24 మే 2025 (500 ఆలస్య రుసుము)
టీజీ ఎడ్‌సెట్ పరీక్షా తేది : 01 జూన్ 2025
For Online Apply
0 Comments