TG PECET -2025 Notification, Apply Online, Eligibility | వ్యాయామ విద్యలో అడ్మిషన్‌ల కొరకు టీజీపీఈసెట్‌

TG PECET -2025 Notification, Apply Online, Eligibility

 TG PECET -2025 Notification

 వ్యాయామ విద్యలో అడ్మిషన్‌ల కొరకు టీజీపీఈసెట్‌

తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి (టీఎస్‌సీహెచ్‌ఈ) వ్యాయామ విద్యలో అడ్మిషన్‌ల కొరకు తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీజీపీఈసెట్‌) - 2025 నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ పరీక్షను పాలమూరు యూనివర్సిటీ నిర్వహిస్తుంది.

➺ ఎంట్రన్స్‌ టెస్టు :

తెలంగాణ స్టేట్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (టీజీపీఈసెట్‌) - 2025

కోర్సులు :

  • బీపీఈడీ
  • డీపీఈడీ


విద్యార్హత :

  • బీపీఈడీ కోర్సుకు డిగ్రీలో ఉత్తీర్ణతతో 19 సంవత్సరాలు నిండాలి
  • డీపీఈడీ కోర్సుకు ఇంటర్‌లో ఉత్తీర్ణతతో పాటు 16 సంవత్సరాలు నిండాలి


ధరఖాస్తు విధానం :

ఆన్‌లైన్‌

ధరఖాస్తు ఫీజు :

  • రూ॥900/-(ఇతరులు)
  • రూ॥500/-(ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు)


ముఖ్యమైన తేదీలు :

ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది :

  • 24 మే 2005 (ఆలస్య రుసుము లేకుండా)
  • 30 మే 2025 (500 ఆలస్య రుసుముతో)

హాల్‌టికెట్స్‌ : 05 జూన్‌ 2025 నుండి


క్రీడల పోటీలు :

11 జూన్‌ నుండి 14 జూన్‌  2025 వరకు 

 

 

For Online Apply

Click here


Also Read :


Post a Comment

0 Comments