ఈసీఐఎల్‌లో గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో ఖాళీగా ఉన్న 80 గ్రాడ్యుయేట్ ఇంజనీర్ ట్రైనీ (జీఈటీ) పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ సంస్థ :
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)
➺ మొత్తం పోస్టులు :
- 80
➺ విభాగాలు :
- ఈసీఈ / ఎలక్ట్రానిక్స్ - టెలీ కమ్యూనికేషన్
- ఇన్‌స్ట్రుమెంటేషన్
- సీఎస్‌ఈ / ఐటీ
- మెకానికల్
- ఈఈఈ / ఎలక్ట్రికల్
- సివిల్
- కెమికల్
➺ విద్యార్హత :
పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ / బీటెక్‌లో ఉత్తీర్ణత
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
ఇంటర్యూ
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05 జూన్ 2025
ECIL GET (Graduate Engineer Trainee), Technician Grade II Recruitment
ఈసీఐఎల్‌లో టెక్నీషియన్ పోస్టులు
హైదరాబాద్‌లోని ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)లో ఖాళీగా ఉన్న 45 టెక్నిషియన్ గ్రేడ్-2 పోస్టుల భర్తీకి ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ సంస్థ :
ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)
➺ మొత్తం పోస్టులు :
- 45
➺ విభాగాలు :
- ఎలక్ట్రానిక్స్ మెకానిక్
- ఫిట్టర్
- మెషినిస్టు
- ఎలక్ట్రీషియన్
- టర్నర్
- షీట్ మెటల్
- వెల్డర్
- కార్పెంటర్
- పెయింటర్
➺ విద్యార్హత :
పోస్టును అనుసరించి 10వ తరగతి, ఐటీఐ ఉత్తీర్ణతతో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ అనుభవం
➺ వయస్సు :
30 ఏప్రిల్ 2025 నాటికి 27 సంవత్సరాలుండాలి
➺ ఎంపిక విధానం :
- రాత పరీక్ష
- ట్రేడ్ టెస్టు
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 05 జూన్ 2025
0 Comments