తెలంగాణలోని ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు | Telangana Geography
తెలంగాణలోని ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు
తెలంగాణ రాష్ట్రంలోని ముఖ్యమైన ప్రభుత్వ రంగ సంస్థలు
- భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్)
- భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (బీహెచ్‌ఈఎల్)
- ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ లిమిటెడ్ (ఐడీపీఎల్)
- ఎలక్ట్రానిక్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్)
- ప్రాగా టూల్స్
- హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్ (హెచ్‌సీఎల్)
- హిందుస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హెచ్‌ఏఎల్)
- రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పోరేషన్ లిమిటెడ్ (ఆర్‌ఈసీ)
- హిందుస్తాన్ మెషిన్ టూల్స్ లిమిటెడ్ (హెచ్‌ఎంటీ)
- భారత్ డైనమిక్స్ లిమిటెడ్ (బీడీఎల్)
- మిశ్రధాతు నిగమ్ లిమిటెడ్
- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లాబోరేటరీ (డీఆర్‌డీఎల్)
- న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ (ఎన్‌ఎఫ్‌సీ)
- భార జల కేంద్రం (హెవీ వాటర్ ప్లాంట్)
- డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్‌డీవో)
- నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎన్‌ఎండీసీ)
- నేషనల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ అకాడమీ
- కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్‌మెంట్ (సీడీఎం)
- ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ
Also Read :
Also Read :
0 Comments