SBI 2964 Circle Based Officers (CBO) Recruitment Apply Online, Eligibility, Hallticket, Age, Exam |

SBI 2964 Circle Based Officers

SBI Circle Based Officers (CBO) Notification 2025 Out

ఎస్‌బిఐ 2964 సర్కిల్‌ బెస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల

బ్యాంక్‌ ఉద్యోగం కోసం ఎదురుచూసే వారికి శుభవార్త. భారతదేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్‌ అయిన స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బిఐ) దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న 2964 సర్కిల్‌ బెస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

➺ బ్యాంక్‌ పేరు :

  • స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా

పోస్టు పేరు :

  • సర్కిల్‌ బెస్ట్‌ ఆఫీసర్‌

మొత్తం పోస్టులు :

2964

  • హైదరాబాద్‌ సర్కిల్‌ - 233
  • అమరావతి సర్కిల్‌ - 186

విద్యార్హత :

  • గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత
  • కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన ఇంటిగ్రేటెడ్‌ డ్యుయెల్‌ డిగ్రీ, మెడికల్‌, ఇంజనీరింగ్‌, సీఏ, కాస్ట్‌ అకౌంటింగ్‌ కోర్సులు ఉత్తీర్ణత

వయస్సు :

  • 30 ఏప్రిల్‌ 2025 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి.

(ఓబీసీలకు 3, ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది) 

అనుభవం :

ఏదైన షెడ్యూల్‌ కమర్షియల్‌ బ్యాంక్‌ లేదా రీజనల్‌ రూరల్‌ బ్యాంక్‌లో ఆఫీసర్‌గా రెండేళ్ల అనుభవం ఉండాలి. 

ఎంపిక విధానం :

  • ఆన్‌లైన్‌ పరీక్ష
  • స్క్రీనింగ్‌
  • ఇంటర్యూ
  • లోకల్‌ లాంగ్వేజ్‌ ప్రొఫిషియన్సీ టెస్టు

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 29 మే 2025
ఆన్‌లైన్‌ పరీక్షా తేది : జూలై 2025

 

For Online Apply

Click Here




Also Read :




Also Read :


Post a Comment

0 Comments