ప్రభుత్వ సెలవుదినములు
ప్రభుత్వ సెలవు దినములు :
2025 సంవత్సరంలో జూన్ నెల నుండి డిసెంబర్ నెల వరకు ‘‘సెలవు దినము’’లు బక్రీద్, మొహర్రం, బోనాలు, స్వాతంత్య్ర దినోత్సవం, కృష్ణాష్టమి, వినాయక చవితి, ఈద్-ఇ-మిలాద్, బతుకమ్మ ప్రారంభం, గాంధీజయంతి, దసరా / విజయదశమి, దీపావళి, కార్తీక పూర్ణిమ, గురునానక్ జయంతి, క్రిస్మస్ వంటి ప్రభుత్వ సెలవు దినములు ఉన్నాయి.
| 2025 సంవత్సరంలో ప్రభుత్వ సెలవుదినములు | ||
|---|---|---|
| 07 జూన్ 2025 | బక్రీద్ | |
| 06 జూలై 2025 | మొహర్రం | |
| 21 జూలై 2025 | బోనాలు | |
| 15 ఆగస్టు 2025 | స్వాతంత్య్ర దినోత్సరం | |
| 16 ఆగస్టు 2025 | కృష్ణాష్టమి | |
| 27 ఆగస్టు 2025 | వినాయక చవితి | |
| 05 సెప్టెబంబర్ 2025 | ఈద్-ఇ-మిలాద్ | |
| 22 సెప్టెంబర్ 2005 | బతుకమ్మ ప్రారంభం |
|
| 02 అక్టోబర్ 2025 | గాంధీజయంతి, దసరా / విజయదశమి | |
| 21 అక్టోబర్ 2025 | దీపావళి | |
| 05 నవంబర్ 2025 | కార్తీక పూర్ణీమ / గురునానక్ జయంతి | |
| 25 డిసెంబర్ 2025 | క్రిస్మస్ | |

0 Comments