భారతదేశంలోని టాప్ 10 మ్యూజియాలు
The 10 Best Museums in India
ప్రజలకు వారసత్వ సంపదలు, గత చరిత్ర విశేషాలు, సైన్స్, సాంస్కృతిక సాంప్రదయాలు గురించి తెలియజేయడానికి ప్రపంచ వ్యాప్తంగా అనేక మ్యూజియాలను ఏర్పాటు చేశారు. పురాతమైన వస్తువులు, కళాఖండాలు, శిల్పాలు, రచనలు, సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసే వివరాలు భద్రపరిచే ప్రదేశమే మ్యూజియం. ప్రతి సంవత్సరం 18 మే న ‘‘ ఇంటర్నేషనల్ మ్యూజియం డే’’ గా జరుపుకుంటారు. భారతదేశంలో కూడా అనేక మ్యూజియాలు ఉన్నాయి. భారతదేశంలో మొట్టమొదటిసారిగా 1814లో కోల్‌కతా (పశ్చిమబెంగాల్)లో ‘‘ఇండియన్ మ్యూజియం’’ ఏర్పాటు చేశారు.
Also Read :
భారతదేశంలోని టాప్ 10 మ్యూజియాలు | ||
---|---|---|
మ్యూజియం పేరు | స్థలం | ఏర్పాటు చేసిన సం॥ |
ఇండియన్ మ్యూజియం | కోల్‌కతా | 1814 |
గవర్నమెంట్ మ్యూజియం | చెన్నై | 1851 |
విక్టోరియా మెమోరియల్ | కోల్‌కతా | 1921 |
ఛత్రపతి శివాజీ మహారాజ్ వాస్తు సంగ్రహాలయ | ముంబాయి | 1922 |
నేషనల్ మ్యూజియం | న్యూ ఢిల్లీ |
1949 |
కాలికో మ్యూజియం ఆఫ్ టెక్స్‌టైల్స్ | అహ్మదాబాద్ | 1949 |
సాలార్‌జంగ్ మ్యూజియం | హైదరాబాద్ | 1951 |
అంతర్జాతీయ బొమ్మల మ్యూజియం | న్యూ ఢిల్లీ |
1965 |
నేషనల్ రైల్ మ్యూజియం | న్యూ ఢిల్లీ |
1977 |
రైల్వే మ్యూజియం | మైసూర్ | 1979 |
0 Comments