భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కొండలు
India Geography | Geography Gk
| భారతదేశంలో వివిధ రాష్ట్రాలలో విస్తరించి ఉన్న కొండలు / పర్వతాలు | |
|---|---|
| కొండలు | విస్తరించి ఉన్న రాష్ట్రం |
| మహాదేవ్ కొండలు | మధ్యప్రదేశ్ |
| రాజ్‌మహల్ కొండలు | జార్ఖండ్ |
| మిష్మి కొండలు, డాప్లా కొండలు | అరుణాచల్ ప్రదేశ్ |
| కచార్ కొండలు | అసోమ్ |
| పాట్‌కాయ్ కొండలు | నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్ |
| ఖాసీ, జాంతియా, గారో కొండలు | మేఘాలయ |
| పళని, నీలగిరి, షేవరాయ్ కొండలు | తమిళనాడు |
| యాలకుల, అన్నామలై కొండలు | కేరళ |
| లూషాయ్ కొండలు | మిజోరాం |
| గిర్ కొండలు | గుజరాత్ |

0 Comments