HAL Apprentice Recruitment | హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌లు

HAL Apprentice Recruitment

HAL Apprentice Recruitment

 హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌లో అప్రెంటిస్‌లు

హైదరాబాద్‌లోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌)లో ఖాళీగా ఉన్న అప్రెంటిస్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది. 

➺ సంస్థ :

  • హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌

పోస్టు :

  • అప్రెంటిస్‌లు

మొత్తం ఖాళీలు :

  •  127

విభాగాలు :

  • గ్రాడ్యుయేట్‌ (టెక్నికల్‌) అప్రెంటిస్‌ - 61
  • గ్రాడ్యుయేట్‌ (నాన్‌ టెక్నికల్‌) అప్రెంటిస్‌ - 32
  • డిప్లొమా అప్రెంటిస్‌ - 34

విద్యార్హత :

పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌, డిగ్రీ, డిప్లొమా ఉత్తీర్ణత 

ఎంపిక విధానం :

  • ఇంటర్యూ


ఇంటర్యూ తేది : 29, 30, 31 మే 2025



Also Read :




Also Read :


Post a Comment

0 Comments