ICMR-NIN: National Institute of Nutrition Admissions | ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ అడ్మిషన్‌

ICMR-NIN: National Institute of Nutrition Admissions

ICMR-NIN: National Institute of Nutrition Admissions

 హైదరాబాద్‌లోని ఐసీఎంఆర్‌-నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌) వివిధ కోర్సులలో అడ్మిషన్‌ల కొరకు నిర్వహించే కామన్‌ ఎంట్రన్స్‌ టెస్టు కొరకు నోటిఫికేషన్‌ విడుదలైంది. 

➺ కోర్సులు :

  • ఎమ్మెస్సీ (అప్లైడ్‌ న్యూట్రిషన్‌)
  • ఎమ్మెస్సీ (స్పోర్ట్స్‌ న్యూట్రిషన్‌)

కోర్సు వ్యవధి :

  • 2 సంవత్సరాలు

అర్హత :

సంబంధిత విభాగంలో డిగ్రీ (బీఎస్సీ), ఎంబీబీఎస్‌, బీడీఎస్‌లో ఉత్తీర్ణత సాధించాలి

ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 02 జూన్‌ 2025

Post a Comment

0 Comments