List of Viceroys in India (Indian History) | Modern Indian History
భారతదేశ బ్రిటిష్ వైస్రాయిలు
వైస్రాయి అనే పదాన్ని బ్రిటిష్ ప్రభుత్వంలో 1858 ప్రభుత్వ చట్టం ద్వారా ప్రవేశపెట్టారు. ఈ పదాన్ని ప్రవేశపెట్టడానికి ముఖ్య కారణం సిపాయిల తిరుగుబాటు. భారతదేశంలో మొదటి వైస్రాయిగా లార్డ్ కానింగ్ పనిచేశారు. భారత చివరి వైస్రాయిగా లార్డ్ మౌంట్ బాటన్ పదవిలో ఉన్నాడు.
బ్రిటిష్ వైస్రాయిలు | |
---|---|
లార్డ్ కానింగ్ | 1858 - 1862 |
మొదటి లార్డ్ ఎల్జిన్ | 1862 - 1863 |
సర్ జాన్ లారెన్స్ | 1864 - 1869 |
లార్డ్ మేయో | 1869 - 1872 |
లార్డ్ నార్త్ బూక్ | 1872 - 1876 |
లార్డ్ లిట్టన్ | 1876 - 1880 |
లార్డ్ రిప్పన్ | 1880 - 1884 |
లార్డ్ డఫ్రిన్ | 1884 - 1888 |
లార్డ్‌జన్ | 1888 - 1894 |
లార్డ్ ఎలిజిన్ | 1894 - 1899 |
లార్డ్ కర్జన్ | 1899 - 1905 |
లార్డ్ మింటో | 1905 - 1910 |
లార్డ్ హార్డింజ్ | 1910 - 1916 |
లార్డ్ ఛెమ్స్‌ఫోర్డ్ | 1916 - 1921 |
లార్డ్ రీడింగ్ |
1921 - 1926 |
లార్డ్ ఇర్విన్ | 1926 - 1931 |
లార్డ్ విల్లింగ్టన్ | 1931 - 1936 |
లార్డ్ లిన్‌లిత్‌గో | 1936 - 1944 |
లార్డ్ వేవెల్ | 1944 - 1947 |
లార్డ్ మౌంట్ బాటెన్ | 1947 - 1948 |
0 Comments