తెలంగాణ జానపద కళాకారులు
Telangana History & Culture
తెలంగాణ రాష్ట్రంలో చాలా రకాల జానపద కళాకారులు ఉన్నారు. వీరందరు తమ స్వంత కళా వృత్తులను నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్నారు. అంతేకాకుండా తెలంగాణ సాంస్కృతిక కళలకు జీవం పోస్తున్నారు.
తెలంగాణ రాష్ట్రంలోని జానపద కళాకారులు
- కొలనుపాక భాగవతులు
- శారదకాండ్రు
- గంగిరెద్దులాట
- ఒగ్గుకథ
- బుడబుక్కల వాళ్లు
- బుడగ జంగాలు
- భిక్షుకకుంట్లు
- రంజు కళాకారులు
- డోలి కళాకారులు
- బండారు కళాకారులు
- డాఢీల ప్రదర్శన
- అసాదులు
- కప్పతల్లి
- కాటికాపరులు
- మాయాజాల కళాకారులు
- మందెచ్చు కళాకారులు
- తోటి కళాకారులు
- పెద్దమ్మ కళాకారులు
- యానాది భాగవతం
- పర్ధాన్ కళాకారులు
- జముకులవారు
- వీరముష్టివారు
- సాతాను వైష్ణవులు
- పిట్టల దొర
0 Comments