Telangana Poets/Writers and Literature (Kakatiya Dynasty) : Telangana History
కాకతీయ కాలంనాటి తెలంగాణ కవులు - సాహిత్యం
తెలంగాణ కవులు - సాహిత్యం | |
---|---|
విశ్వేశ్వర దేశికుడు | శివతత్వ రసాయనం |
గోనాబుద్ధారెడ్డి | రంగనాథ రామాయణం (తెలుగులో తొలి రామాయణం) |
శివదేవయ్య | పురుషార్థసారం |
చక్రపాణి రంగనాథుడు |
శివభక్తి దీపిక గిరిజాది నాయక శతకం చంద్రాభరణ శతకం శ్రీగిరినాథ విక్రయం వీరభద్ర విజయం (సంస్కృతం) |
కపర్ణి | అపస్తంభ శ్రౌత సూత్ర భాష్యం భరద్వాజ గృహ్యాసూత్ర భాష్యం అపస్తంభ గృహ్యాపరిశిష్ట భాష్యం శ్రౌత కల్పకావృత్తి దివ్య పూర్ణ భాష్యం |
అప్పయార్యుడు | జినేంద్రకళ్యాణాభ్యుదయం |
మంచన | కేయూర బాహు చరిత్ర |
శేషాద్రి రమణ | యాయాతి చరిత్ర (సంస్కృతం) ఉషా రగోదయం (నాటకం) |
మారన | మార్కండేయ పురాణం ఆంధ్రభాషాభూషణం |
కేతన | విజ్ఞానేశ్వరీయం |
విద్యానాథుడు | ప్రతాపరుద్ర యశోభూషణం ప్రతాపరుద్ర కల్యాణం |
కుమారస్వామి | సోమిపథి రత్నాపణ |
చిలకమర్రి తిరుమలాచార్యులు | రత్నశాణ |
అగస్త్యుడు | బాలభారతం కృష్ణచరిత్ర నలకీర్తి కౌముది మణిపరీక్ష లలిత సమస్రనామం శివసంహిత శివస్తవం |
తిక్కన | భారతం (తెలుగు) |
విద్యారణ్య స్వామి | సంగీత సారం |
సాయనుడు | పురుషార్థ సుధానిధి ఆయుర్వేద సుధానిధి యజ్ఞతంత్ర సుధానిధి |
పద్మనాయక భూపాలుడు | సారంగధర |
విశ్వేశ్వరుడు | చమత్కార చంద్రిక వీరభద్ర విజృంభణ |
కవి భల్లటుడు | గుణమంజరి పదమంజరి శూద్రక రాజచరిత్రం బేతాళ పంచవింశతి |
మడికి సింగన | సకలనీతి సమ్మతం పద్మపురోనోత్తర ఖండం భాగవత దశమ స్కంధం జ్ఞాన వాశిష్ణ రామాయణం |
సర్వజ్ఞ సింగభూపాలుడు | రసావర్ణ సుధాకరం సంగీత సుధాకరం కందర్ప సంభవం కువలయావళి |
గౌరన | నవనాథ చరిత్ర లక్ష్మణ దీపిక హరిశ్చంద్రోపాఖ్యానం |
బమ్మెర పోతన | వీరభద్ర విజయం బోగినీ దండకం మహాభాగవతం (తెలుగు) |
0 Comments