Agriculture Polytechnic Notification | వ్యవసాయ పరిశోధనలకు .. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌

Agriculture Polytechnic Notification

Diploma in Agriculture: Course Details, Fees, Eligibility 

అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ 

పదవ తరగతి పూర్తి చేసిన గ్రామీణ ప్రాంతాల విద్యార్థులు రెండు సంవత్సరాల కోర్సుతో అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ చేయవచ్చు. అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ పూర్తి చేసిన తర్వాత ఎంసెట్‌తో సంబంధం లేకుండా బీఎస్సీ (అగ్రికల్చర్‌ ) కోర్సు చేసే అవకాశం కలదు. డిప్లొమా పూర్తి చేసిన విదార్థులకు బీఎస్సీ అగ్రికల్చర్‌లో 15 శాతం సీట్లు రిజర్వ్‌ చేస్తారు. 

➺ కోర్సు : 

  • అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌  

➺ విభాగాలు :

  • అగ్రికల్చర్‌ డిప్లొమా 
  • ఆర్గానిక్‌ అగ్రికల్చర్‌ డిప్లొమా
  • అగ్రికల్చర్‌ ఇంజనీరింగ్‌ డిప్లొమా 

➺ విద్యార్హత : 

  • పాలిసెట్‌- 2025 (అగ్రికల్చర్‌) వ్రాసిన వారు 
  • మున్సిపల్‌ పరిధిలో కాకుండా గ్రామీణ ప్రాంతాలు లేదా ప్రభుత్వ పాఠశాలలు లేదా గురుకులాల్లో 4 సంవత్సరాల పాటు చదివిన విద్యార్థులకు 60 శాతం సీట్లు కేటాయిస్తారు. 
  • పట్టణ ప్రాంతాల్లో చదివిన విద్యార్థులు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు. 

➺ వయస్సు : 

  • 15 నుండి 22 సంవత్సరాల మధ్య ఉండాలి 

➺ ఎంపిక విధానం : 

  • పాలిసెట్‌ (అగ్రికల్చర్‌ ) - 2025 ర్యాంకు ఆధారంగా 

➺ ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥1200/-(ఇతరులు )
  • రూ॥600/-(ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు) 

➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌  


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 28 జూన్‌ 2025

 

For Online Apply

Click Here 


Also Read :




Also Read :


Post a Comment

0 Comments