Staff Selection Commission (SSC) Recruitment 2025 Notification | పదవ తరగతితో కేంద్ర ఉద్యోగం.. స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌లో 2423 పోస్టులు

Staff Selection Commission (SSC) Recruitment 2025 Notificatio

Staff Selection Commission (SSC) – 2423 Vacancies

  కేంద్ర ప్రభుత్వ నియామక సంస్థ స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్‌ఎస్‌సీ) వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 2423 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 

➺ సంస్థ : 

  • స్టాఫ్‌ సెలక్షన్‌ కమీషన్‌ (ఎస్‌ఎస్‌సీ)

➺ మొత్తం పోస్టులు : 

  • 2423

➺ విద్యార్హత :

పోస్టులను అనుసరించి పదవ తరగతి, ఇంటర్మిడియట్‌, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి 

➺ వయస్సు : 

  • పోస్టులను అనుసరించి 18 నుండి 35 సంవత్సరాలుండాలి 

➺ ఎంపిక విధానం : 

  • సీబీటీ (కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్టు)

➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 23 జూన్‌ 2025




Also Read :




Also Read :


Post a Comment

0 Comments