సెంట్రల్ బ్యాంక్‌లో అప్రెంటిస్‌లు
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న 4500 అప్రెంటిస్‌ల నియామకాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సంవత్సరం అప్రెంటిస్ శిక్షణ ద్వారా ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు.
➠ సంస్థ :
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
➠ మొత్తం అప్రెంటిస్‌లు :
- 4500
➠ శిక్షణ కాలం :
- సంవత్సరం
➠ స్టైఫండ్ :
- 15 వేలు నెలకు
➠ విద్యార్హత :
- ఏదేని డిగ్రీ ఉత్తీర్ణత
నేషనల్ అప్రెంటిస్ ట్రైనింగ్ స్కీమ్ పోర్టల్‌లో తప్పనిసరిగా నమోదై ఉండాలి
ధరఖాస్తు చేసుకునే ముందు https://nats.education.gov.in/ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలి
➠ వయస్సు :
- 31 మే 2025 నాటికి 20 నుండి 28 సంవత్సరాలుండాలి
➠ ఎంపిక ప్రక్రియ :
- వ్రాత పరీక్ష
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది :
23 జూన్ 2025
For Online Apply
0 Comments