SSC CHSL 2025 Notification
ఇంటర్‌తో కేంద్ర ఉద్యోగం..
స్టాఫ్ సెలక్షన్ కమీషన్‌లో 3131 సీహెచ్‌ఎస్‌ఎల్ ఉద్యోగాలు
కేంద్ర ప్రభుత్వ నియామకాల సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 3131 గ్రూప్ సీ పోస్టులను భర్తీ చేయనుంది.
➠ సంస్థ :
- స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ)
➠ పరీక్షా :
- ఎస్‌ఎస్‌సీ కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ ఎగ్జామ్ 2025
➠ మొత్తం పోస్టులు :
- 3131
➠ విభాగాలు :
- డేటా ఎంట్రీ ఆపరేటర్
- డేటా ఎంట్రీ ఆపరేటర్ గ్రేడ్ ఏ
- లోయర్ డివిజన్ క్లర్క్
- జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్
➠ విద్యార్హత :
- ఇంటర్మిడియట్
➠ వయస్సు :
- 01 జనవరి 2026 నాటికి 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
- (రిజర్వేషన్ బట్టి వయస్సు సడలింపు ఉంటుంది)
➠ ఎంపిక విధానం :
- టైర్ -1
- టైర్ -2
- స్కిల్ టెస్టు
- ధృవపత్రాల పరిశీలన
- మెడికల్ టెస్టు
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 18 జూలై 2025
టైర్ -1 పరీక్షా తేదీలు : 08 నుండి 18 సెప్టెంబర్ 2025 వరకు
టైర్ - 2 పరీక్షా తేదీలు : ఫిబ్రవరి - మార్చి 2026
0 Comments