తెలంగాణ ఓపెన్ స్కూల్ పదవ తరగతి, ఇంటర్ అడ్మిషన్స్
తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ ఆధ్వర్యంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఓపెన్ పదవ తరగతి, ఇంటర్‌లో అడ్మిషన్‌ల కొరకు ధరఖాస్తులు ప్రారంభమయ్యాయి. ఆన్‌లైన్‌లో ధరఖాస్తు చేసుకున్న తర్వాత హర్ట్ కాపీలను అధ్యయన కేంద్రంలో అందించాలి.
➺ స్కూల్ పేరు :
- తెలంగాణ ఓపెన్ స్కూల్ సోసైటీ
➺ తరగతులు :
- పదవ తరగతి
- ఇంటర్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 14-10-2025
For Online Apply

0 Comments