Air Force Agniveer Vayu Recruitment | అవుతారా.. మీరు అగ్నివీర్‌ వాయు

agniveer

Air Force Agniveer Vayu Recruitment 

 అవుతారా.. మీరు అగ్నివీర్‌ వాయు 
అగ్నిపథ్‌ అగ్నివీర్‌ వాయు నోటిఫికేషన్‌ విడుదల 

భారత వాయుసేన అగ్నిపథ్‌ స్కీమ్‌లో భాగంగా అగ్నివీర్‌ వాయు నియామకాలకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ అగ్నివీర్‌ వాయు పోస్టులకు పెళ్లి కాని పురుషులు, మహిళలు ధరఖాస్తు చేసుకోవచ్చు. 

➠ సంస్థ : 

  • భారత వాయు సేన


➠ పోస్టు పేరు : 

  • అగ్నివీర్‌ వాయు 


➠ స్కీమ్‌ పేరు : 

  • అగ్నిపథ్‌ 


➠ విద్యార్హత : 

  • కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్‌ ఉత్తీర్ణత 


➠ వయస్సు : 

  • 02 జూలై 2005 నుండి 02 జనవరి 2009 మధ్య జన్మించి ఉండాలి.


➠ ఎత్తు : 

  • పురుషులు / మహిళలు 152 సెం.మీ.


➠ ఎంపిక విధానం : 

  • రాత పరీక్ష (ఫేజ్‌ -1)
  • ఫిజికల్‌ టెస్టు  (ఫేజ్‌ - 2)
  • మెడికల్‌ టెస్టు (ఫేజ్‌ - 3) 


➠ పరీక్ష ఫీజు : 

  • రూ॥550 + జీఎస్టీ 


➠ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 జూలై 2025


Also Read :




Also Read :


Post a Comment

0 Comments