డిగ్రీతో బ్యాంక్ ఉద్యోగం
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 541 పీవో పోస్టులు
State Bank of India PO 2025 Notification Out
భారతదేశంలో అతిపెద్ద ప్రభుత్వ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 541 పీవో పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 541 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టులను భర్తీ చేయనుంది.
➠ బ్యాంక్ :
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
➠ పోస్టు :
- ప్రొబేషనరీ ఆఫీసర్ (పీవో)
➠ మొత్తం పోస్టులు :
- 541
➠ విద్యార్హత :
- డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి
- ఫైనల్ ఇయర్ చదివే వారు కూడా ధరఖాస్తు చేసుకోవచ్చు
➠ వయస్సు :
- 04 ఏప్రిల్ 2025 నాటికి 21 నుండి 30 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
- ఓబీసీలకు 3, ఎస్సీ,ఎస్టీలకు 5 సంవత్సరాల సడలింపు ఉంటుంది.
➠ ఎంపిక విధానం :
- ప్రిలిమ్స్
- మెయిన్స్
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 14 జూలై 2025
ప్రిలిమినరీ పరీక్షా తేది : జూలై / అగస్టు 2025
మెయిన్స్ పరీక్షా తేది : సెప్టెంబర్ 2025
Apply Online
0 Comments