Solar System Gk Questions in Telugu | Solar System Gk Bits with Answers in Telugu | సౌర కుటుంబం ప్రశ్నలు - జవాబులు | Geography Questions in Telugu

Solar System Gk Questions in Telugu

సౌర కుటుంబం  జీకే ప్రశ్నలు - జవాబులు 

Solar System Gk Bits With Answers in Telugu 

World Geography Gk Bits with Answers in Telugu  


1)    భూమి యొక్క ఉపరితలంపై ఆవరించి ఉన్న పొరను ఏమని పిలుస్తారు ?
జవాబు : భూపటలం 

2)    సూర్యునికి భూమికి మధ్య ఉండే అత్యధిక దూరాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : అపహేళి 

3)    భూమికి సూర్యునికి మధ్య 152 మిలియన్‌ కి.మీ దూరంగా పిలువబడే అపహేళి ఏ రోజున ఏర్పడుతుంది ?
జవాబు : 04 జూలై 

4)    భూమికి సూర్యునికి మధ్య అతితక్కువగా ఉన్న దూరాన్ని ఏమని పిలుస్తారు ?
జవాబు : పరిహేళి 

5)    పరిహేళి ఏ రోజున ఏర్పడుతుంది ? 
జవాబు : 03 జనవరి 

6)    పరిహేళి ఏర్పడినప్పుడు భూమికి సూర్యునికి ఎంత దూరం ఉంటుంది ?
జవాబు : 147 మిలియన్‌ కి.మీ 

7)    సూర్యునికి భూమికి మధ్య దూరాన్ని ఏ విధంగా కొలుస్తారు ?
జవాబు : ఆస్ట్రనామికల్‌ యూనిట్స్‌ 

8)    శుక్రుడు మరియు అంగారకుని మధ్య ఉన్న గ్రహం ఏమిటీ ?
జవాబు : భూమి 

9)    సూర్యుని పాలపుంత చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుంది ?
జవాబు : 250 మిలియన్‌ సంవత్సరాలు 

10)     ప్రపంచంలో చంద్రునిపైకి మానవున్ని పంపిన మొట్టమొదటి దేశం ఏది ?
జవాబు : అమెరికా 

11)    సౌర కుటుంబంలో రాత్రి సమయంలో అత్యంత ప్రకాశవంతంగా కనిపించే గ్రహం ఏది ?
జవాబు : శుక్ర గ్రహం 

12)    ‘‘హేలీ’’ తోకచుక్క ఎన్ని సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది ?
జవాబు : 76 సంవత్సరాలు 


13)    ఇండియా మొట్టమొదటిసారిగా ప్రయోగించిన ఉపగ్రహం ఏది ?
జవాబు : ఆర్యభట్ట 

14)    శనిగ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుంది ?
జవాబు : 29.5 సంవత్సరాలు 

15)    యురేనస్‌ గ్రహం సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి ఎంత సమయం పడుతుంది ?
జవాబు : 29.5 సంవత్సరాలు 

16)    సూర్యకేంద్రక సిద్దాంతాన్ని ఏ శాస్త్రవేత్త ప్రతిపాదించాడు ?
జవాబు : కోపర్నికస్‌ 

17)    శుక్ర గ్రహానికి ఎన్ని ఉపగ్రహాలు ఉన్నాయి ?
జవాబు : ఏమిలేవు 

18)    బ్లూప్లానెట్‌ అని ఏ గ్రహాన్ని పిలుస్తారు ?
జవాబు : మార్స్‌

19)    సౌర వ్యవస్థలో అత్యంత వేడి గ్రహం ఏది ?
జవాబు : శుక్రుడు 

20)    సూర్యుని చుట్టూ ఒకసారి పరిభ్రమించడానికి బుధ గ్రహానికి ఎన్ని రోజులు పడుతుంది ?
జవాబు : 88 రోజులు 

 

Solar System Gk Questions in Telugu With Answers 


Also Read :




Also Read :


Post a Comment

0 Comments