IBPS PO 2025 Notification Out for 5208 Vacancies
IBPS Probationary Officers Jobs
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉద్యోగాల భర్తీకి ఎంపిక ప్రక్రియను చేపట్టే ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్) నుండి భారీ నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా వివిధ ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 5208 ప్రొబేషనరీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదల చేసింది ఐబీపీఎస్.
➠ బోర్డు :
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్ (ఐబీపీఎస్)
➠ పోస్టు :
- ప్రొబేషనరీ ఆఫీసర్ / మేనేజ్‌మెంట్ ట్రైనీ
➠ మొత్తం పోస్టులు :
- 5208
➠ విద్యార్హత :
- ఏదేనీ డిగ్రీ ఉత్తీర్ణత
➠ వయస్సు :
- 01 జూలై 2025 నాటికి 20 నుండి 30 ఏళ్ల మధ్య ఉండాలి
(ఎస్సీ,ఎస్టీలకు 5, ఓబీసీలకు 3 వయస్సు సడలింపు ఉంటుంది)
➠ ఎంపిక విధానం :
- ప్రిలిమినరీ
- మెయిన్స్
➠ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 21 జూలై 2025
0 Comments