సుస్థిరాభివృద్ది లక్ష్యాల నివేదికలో భారత్ ర్యాంక్ 84
ఐక్యరాజ్య సమితికి చెందిన యూఎన్ సస్టెయినబుల్ డెవలప్‌మెంట్ సొల్యూషన్ నెట్‌వర్క్ నిర్ధేశిత సుస్థిరాభివృద్ది లక్ష్యాల సాధనలో వివిధ దేశాలు అనుసరిస్తున్న విధివిధానాలను పరిగణలోకి తీసుకొని ప్రతి సంవత్సరం ఐక్యరాజ్యసమితి సుస్థిరాభివృద్ది లక్ష్యాల నివేదిక విడుదల చేస్తుంది. 2025 సంవత్సరానికి గాను విడుదల చేసిన నివేదికలో మొదటి స్థానంలో పిన్లాండ్ నిలవగా భారత 99 స్థానం దక్కింది. ఈ నివేదికలో రెండవ స్థానంలో స్వీడన్, మూడవ స్థానంలో డెన్మార్క్ నిలిచాయి. 2024లో భారత్ 109 ర్యాంకు దక్కించుకుంది.
Read in English Click here
Also Read :
Also Read :

0 Comments