తెలంగాణలో సెప్టెంబర్‌ 21 నుండి దసరా సెలవులు

telangana holidays

 తెలంగాణలో 21 నుండి దసరా సెలవులు 

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు విద్యా సంస్థలకు సెప్టెంబర్‌ 21 నుండి అక్టోబర్‌ 3వ తేది వరకు ప్రభుత్వం ‘‘దసరా సెలవులు’’ ప్రకటించింది. ఇందులో జూనియర్‌ కాలేజీలకు మాత్రం సెప్టెంబర్‌ 28 నుండి అక్టోబర్‌ 5వ తేదీ వరకు సెలవులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

 


Also Read :




Also Read :


 

Post a Comment

0 Comments