National Scholarships for Persons with Disabilities | వికలాంగులకు స్కాలర్‌షిప్‌

scholarship

National Scholarships for Persons with Disabilities

వికలాంగులకు స్కాలర్‌షిప్‌ 

కేంద్ర ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారిత మంత్రిత్వ శాఖకు చెందిన దివ్యాంగుల సాధికారిత విభాగం వైకల్యం కల్గిన విద్యార్థుల విద్యా పురోగతికి సహాయం చేయడానికి ‘స్కాలర్‌షిప్‌ ఫర్‌ స్టూడెంట్స్‌ విత్‌ డిజెబిలిటీస్‌’ ఆరు విభిన్న స్కాలర్‌షిప్‌ స్కీమ్స్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.

➠ స్కాలర్‌షిప్‌ మొత్తం :

  • రూ॥500/- నుండి 42,000/- వరకు (నెలకు)


➠ ప్రీమెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ :

  • 9వ, 10వ తరగతులు  


➠ పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ 

  • 11వ తరగతి నుండి పీజీ డిగ్రీ / డిప్లొమా వరకు 


➠ టాప్‌క్లాస్‌ ఎడ్యుకేషన్‌ స్కాలర్‌షిప్‌ : 

  • ప్రముఖ విద్యాసంస్థల్లో గ్రాడ్యుయేట్‌, పీజీ


➠ నేషనల్‌ ఫెలోషిప్‌ :

  • భారతీయ యూనివర్సిటీల్లో ఎంఫిల్‌, పీహెచ్‌డీ 


➠ నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌ : 

  • విదేశాల్లో మాస్టర్స్‌, పీమెచ్‌డీ 


➠ ఫ్రీ కోచింగ్‌ స్కాలర్‌షిప్‌ :

  • ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రొఫెషనల్‌ కోర్సుల ప్రవేశ పరీక్షల కోచింగ్‌ కోసం


➠ విద్యార్హత :

  • భారతీయ విద్యార్థులు 
  • డిజెబిలిటీ 40 % లేదా అంతకంటే తక్కువ
  • వికలాంగుల సర్టిఫికేట్‌
  • యూడిఐడీ కార్డు 
  • సంవత్సర ఆదాయం 2.5 లక్షలు (ప్రీ, పోస్టు మెట్రిక్‌), 8లక్షలు (టాప్‌ క్లాస్‌, నేషనల్‌ ఓవర్సీస్‌, ఫ్రీ కోచింగ్‌), ఆదాయం పరిమితి లేదు (నేషనల్‌ ఫెలోషిప్‌)


➠ ఎంపిక విధానం : 

  • వికలాంగత్వ శాతం 
  • వయస్సు 


➠ వయస్సు : 

  • ప్రీ, పోస్టు మెట్రిక్‌కు పాఠశాల / కాలేజీ నిబంధనల ప్రకారం 
  • నేషనల్‌ ఓవర్సీస్‌ స్కాలర్‌షిప్‌కు 35 సంవత్సరాల లోపు, మిగతా పథకాల కోసం ఆయా కోర్సు అర్హత ప్రకారం ఉంటుంది 


➠ ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 31 అక్టోబర్‌ 2025

 

Apply Online 

Click Here

 


Also Read :




Also Read :





Post a Comment

0 Comments