Aravalli Mountain Range
ఆరావళి పర్వత శ్రేణులు
ఆరావళి పర్వత శ్రేణులు భారతదేశానికి నైరుతి-ఈశాన్య దిశలో విస్తరించి ఉన్నాయి. ఇవి గుజరాత్‌లోని పాలంపూర్ నుండి ఢిల్లీ వరకు వ్యాపించి ఉన్నాయి. ఇవి పురాతన ముడుత పర్వతాలకు చెందిన వర్గాలు. ఇవి ఫ్రీ కాంబ్రియన్ భౌమ్యయుగంలో ఏర్పడ్డాయి. వింధ్య `సాత్పూరా పర్వత శ్రేణిల గుండా నర్మదా నది ప్రవహిస్తుంది. భ్రంశ/ఖండ పర్వతాలకు వింధ్య`సాత్పూరా పర్వత శ్రేణులను ఉదాహరణగా చెప్పవచ్చు. పశ్చిమ/సహ్యాద్రి కనుమలు మహారాష్ట్ర, గోవా, కర్ణాటక, కేరళల్లో విస్తరించి ఉన్నాయి.
Read in English Click Here
Also Read :
Also Read :

0 Comments