Azim Premji Scholarship for Girl Students
డిగ్రీ చదివే బాలికలకు ‘‘అజీమ్ ప్రేమ్‌జీ’’ స్కాలర్‌షిప్స్
ప్రతి సంవత్సరం 30 వేలు స్కాలర్‌షిప్
ఉన్నత విద్య చదివే బాలికలకు అజీమ్ జీ ప్రేమ్ ఫౌండేషన్ ప్రతి సంవత్సరం 30 వేల స్కాలర్‌షిప్ అందించనుంది. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 10వ తరగతి, ఇంటర్మిడియట్ చదివి గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో అడ్మిషన్ పొందిన బాలికలకు ఈ స్కాలర్‌షిప్ అందించనుంది. డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్ చదివే బాలికలు ఈ స్కాలర్‌షిప్ కొరకు ధరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు పూర్తి అయ్యేంత వరకు ప్రతి సంవత్సరం 30 వేల రూపాయలు ఈ స్కాలర్‌షిప్ ద్వారా పొందే అవకాశం కలదు. అయితే తప్పనిసరిగా టెన్త్, ఇంటర్ ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివి ఉండాలి.
➫ స్కాలర్‌షిప్ :
- అజీమ్ ప్రేమ్‌జీ స్కాలర్‌షిప్
➫ విద్యార్హత :
- 10వ తరగతి, ఇంటర్మిడియట్ పూర్తి చేసి గ్రాడ్యుయేషన్ (డిప్లొమా, డిగ్రీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్) లో అడ్మిషన్ పొంది ఉండాలి.
➫ స్కాలర్‌షిప్ మొత్తం :
- కోర్సు పూర్తి అయ్యేంతవరకు ప్రతి సంవత్సరం రూ॥30,000/- రూపాయలు
- ప్రభుత్వ పాఠశాల / కళాశాలల్లో చదివి ఉండాలి.
- బాలికా విద్యార్థులు మాత్రమే అర్హులు
➫ కావాల్సిన ధృవీకరణ పత్రాలు :
- పాస్‌పోర్టు సైజ్ ఫోటో
- బ్యాంక్ ఖాతా
- మార్కుల మెమో
- ఆధార్ కార్డు
- అడ్మిషన్ ఫీజు రశీదు
➫ ఎంపిక విధానం :
- లాటరీ
➫ ధరఖాస్తు విధానం :
ఆన్‌లైన్
For Online Apply
Click Here

0 Comments