TGSRTC Driver, Shramik Notification | నిరుద్యోగులకు శుభవార్త .. టీజీఎస్‌ఆర్టీసీలో డ్రైవర్, కండక్టర్‌ పోస్టులకు నోటిఫికేషన్‌ |

tgsrtc

TGSRTC Driver, Shramik Notification

తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ (టీజీఎస్‌ఆర్‌టీసీ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జోన్‌లలో ఖాళీగా ఉన్న 1743 డ్రైవర్‌, శ్రామిక్‌ పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

➠ సంస్థ : 

  • తెలంగాణ రాష్ట్ర రోడ్‌ ట్రాన్స్‌పోర్ట్‌ కార్పోరేషన్‌ (టీజీఎస్‌ఆర్‌టీసీ)


➠ రాష్ట్రం : 

  • తెలంగాణ 


➠ పోస్టు పేరు : 

  • డ్రైవర్‌
  • శ్రామిక్‌


➠ మొత్తం పోస్టులు : 

1743

  • డ్రైవర్‌ - 1000
  • శ్రామిక్‌ - 743


➠ ధరఖాస్తు ఫీజు : 

  • డ్రైవర్‌ - రూ॥600/- (ఇతరులు), రూ॥300/-(ఎస్సీ,ఎస్టీ)
  • శ్రామిక్‌ - రూ॥400/- (ఇతరులు), రూ॥200/-(ఎస్సీ,ఎస్టీ)


➠ వయస్సు : 

  • డ్రైవర్‌- 22 నుండి 35 సంవత్సరాల మధ్య ఉండాలి 
  • శ్రామిక్‌ - 18 నుండి 30 సంవత్సరాల మధ్య ఉండాలి

(రిజర్వేషన్‌ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది) 

➠ విద్యార్హత : 

  • సంబంధిత పోస్టు ప్రకారం విద్యార్హత ఉండాలి 


➠ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులు ప్రారంభం : 08 అక్టోబర్‌ 2025
ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 28 అక్టోబర్‌ 2025

 


Also Read :




Also Read :




Post a Comment

0 Comments