SSC Delhi Police Constable Recruitment 2025
స్టాఫ్ సెలక్షన్ కమీషన్ (ఎస్‌ఎస్‌సీ) ఆధ్వర్యంలో ఢిల్లీ పోలీస్ విభాగంలో 7565 కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటివ్) ఉద్యోగాల భర్తీ కొరకు నోటిఫికేషన్ విడుదలైంది. దేశవ్యాప్తంగా ఉన్న పురుషులు, మహిళలు ఈ పోస్టులకు ధరఖాస్తు చేసుకోవచ్చు.
➺ సంస్థ :
- స్టాఫ్ సెలక్షన్ కమీషన్
➺ పోస్టు పేరు :
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్)
➺ మొత్తం పోస్టులు :
7565
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) పురుషులు - 4408
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) పురుషులు - 2496
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) పురుషులు (ఎక్స్ సర్వీస్‌మెన్ - ఇతరులు) - 285
- కానిస్టేబుల్ (ఎగ్జిక్యూటీవ్) ఎక్స్‌సర్వీస్‌మెన్ - కమాండోస్ - 376
➺ విద్యార్హత :
- ఇంటర్మిడియట్
➺ వయస్సు :
- 01 జూలై 2025 నాటికి 18 నుండి 25 సంవత్సరాల మధ్య ఉండాలి
- (ఎస్సీ/ఎస్టీ 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది)
➺ ఫీజు :
- రూ॥100/-(ఇతరులు)
- ఫీజు లేదు (ఎస్సీ/ఎస్టీ, మహిళలు, వికలాంగులు)
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 21 అక్టోబర్ 2025
For Online Apply
Click Here

0 Comments