Genetic Diseases | జన్యుపరమైన వ్యాధులు | General Science in Telugu

Genetic Diseases

Genetic Diseases|  జన్యుపరమైన వ్యాధులు | General Science in Telugu

➺ థలసీమియా :

శరీరంలో హీమోగ్లోబిన్‌ ఉత్తత్తి తగ్గడం వల్ల ఏర్పడే రక్తహీనత

➺ సికిల్‌సెల్‌ అనీమియా : 

రక్తకణాల ఆకారంలో మార్పులు రావడం వల్ల రక్త ప్రసరణలో సమస్యలు తలెత్తడం 

➺ సిస్టిక్‌ ఫైబ్రోసిస్‌ :

శ్వాసకోశాలు, జీర్ణవ్యవస్థలో ద్రవం పేరుకుపోవడం 

➺ హీమోఫీలియా : 

రక్తం గడ్డకట్టకపోవడం 

➺ వర్ణాంధత : 

ఎక్స్‌ క్రోమోజోమ్‌ లోపం వల్ల రంగులు గుర్తించకపోవడం 

➺ డౌన్‌ సిండ్రోమ్‌ :

21వ క్రోమోజోమ్‌ అదనపు నకలు వల్ల మానసిక, శారీరక సమస్యలు ఏర్పడడం 

 


Also Read :




Also Read :


 

Post a Comment

0 Comments