National Scholarship For Post Graduate Studies
UGC PG Scholarship
కేంద్ర ప్రభుత్వం విద్యార్థులు చదువు కొనసాగించడం కోసం అనేక స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది. తాజాగా యూజీసీ పీజీ మెరిట్ స్కాలర్‌షిప్‌ల కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
యూనివర్శిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) దేశ వ్యాప్తంగా పీజీ చదివే ప్రతిభ కల్గిన విద్యార్థుల కోసం పోస్టు గ్రాడ్యుయేషన్ మెరిట్ స్కాలర్‌షిప్‌లను అందిస్తుంది.
➺ స్కాలర్‌షిప్ :
- యూజీసీ పీజీ స్కాలర్‌షిప్
➺ స్కాలర్‌షిప్ మొత్తం :
- రూ॥15,000/-(నెలకు)
➺ విద్యార్హత :
- పీజీ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు
- బీఏ/బీకాం/బీఎస్సీ లో 60 శాతం మార్కులుండాలి
➺ వయస్సు :
- 30 సంవత్సరాలు వరకు
➺ కావాల్సిన సర్టిఫికేట్‌లు :
- ఆధార్‌కార్డు
- విద్యార్హత సర్టిఫికేట్‌లు
- బ్యాంక్ ఖాతా
- సంస్థ ధృవీకరణ సర్టిఫికేట్
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
➺ ఎంపిక విధానం :
- మెరిట్ ఆధారంగా
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 31 అక్టోబర్ 2025
For Online Apply
0 Comments