RRB Section Controller Recruitment | డిగ్రీతో రైల్వేలో సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగాలు

RRB Section Controller Recruitmen

 రైల్వేలో సెక్షన్‌ కంట్రోలర్‌ ఉద్యోగాలు 

భారత ప్రభుత్వ రైల్వే మంత్రిత్వ శాఖ, రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలో 368 పోస్టులతో సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

➯ బోర్డు :

  •  రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) 


➯ పోస్టులు : 

  • దేశవ్యాప్తంగా అన్ని రిజీయన్లలో 368 పోస్టులు ఉండగా సికింద్రాబాద్‌ - 25 ఉన్నాయి. 


➯ విద్యార్హత : 

  • ఏదేనీ డిగ్రీ 


➯ వయస్సు : 

  • 20 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి 


➯ ఎంపిక విధానం : 

  • కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష 
  • కంప్యూటర్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు 
  • ధ్రువపత్రాల పరిశీలన 
  • వైద్య పరీక్షలు 


➯ ధరఖాస్తు ఫీజు : 

  • రూ॥500/-(జనరల్‌/బీసీ/ఈడబ్ల్యూఎస్‌)
  • రూ॥250/-(ఎస్సీ,ఎస్టీ,మహిళలు)


ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 14 అక్టోబర్‌ 2025

 


Also Read :




Also Read :


 

 

For Online Apply 

Click here 

Post a Comment

0 Comments