UGC-NET -2025 Notification Out
యూనివర్శిటీ గ్రాంట్ కమీషన్ (యూజీసీ) నేషనల్ ఎలిజిబిలిటీ టెస్టు
నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ (ఎన్‌టీఏ) సీఎస్‌ఐఆర్ - యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్) డిసెంబర్ - 2025 నోటిఫికేషన్ విడుదల చేసింది.
➺ ఎంట్రన్స్ టెస్ట్ :
- యూజీసీ నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్ (నెట్)
➺ సబ్జెక్టులు :
- కెమికల్ సైన్స్
- ఎర్త్
- అట్మాస్పియర్
- ఓషన్ అండ్ ప్లానెటరీ సైన్స్
- లైఫ్ సైన్సెస్
- మ్యాథమేటికల్ సైన్సెస్
- ఫిజికల్ సైన్సెస్
➺ విద్యార్హత :
- కనీసం 55 శాతం మార్కులతో మాస్టర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి
➺ వయస్సు :
- జేఆర్‌ఎఫ్‌కు డిసెంబర్ 2025 నాటికి 30 సంవత్సరాలు మించరాదు
- అసిస్టెంట్ ప్రొఫెసర్ /పీహెచ్‌డీ అడ్మిషన్‌లకు గరిష్ట వయోపరిమితి లేదు.
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 24 అక్టోబర్ 2025
పరీక్ష తేది : 18 డిసెంబర్ 2025
Apply Online
click here

0 Comments