డిగ్రీతో రైల్వే ఉద్యోగం .. రైల్వే ఆర్‌ఆర్‌బీ ఎన్‌టీపీసీలో 5810 నాన్‌టెక్నీకల్ గ్రాడ్యుయేట్ పోస్టులు
RRB NTPC Recruitment Notification
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రైల్వే జోన్లలలో ఖాళీగా ఉన్న 5810 నాన్ టెక్నికల్ గ్రాడ్యుయేట్ పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వానిస్తుంది.
➺ బోర్డు :
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
➺ పోస్టులు :
- 5810
➺ విభాగాలు :
- కమర్షియల్ కమ్ టికెట్ సూపర్ వైజర్ - 161
- స్టేషన్ మాస్టర్ - 615
- గూడ్స్ రైల్ మేనేజర్ - 3416
- జూనియర్ అకౌంట్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ - 921
- సీనియర్ క్లర్క్ కమ్ టైపిస్ట్ - 638
- ట్రాఫిక్ అసిస్టెంట్ - 59
➺ విద్యార్హత :
- డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి
- కొన్ని పోస్టులకు టైపింగ్ అనుభవం ఉండాలి
➺ వయస్సు :
- 01 జనవరి 2026 నాటికి 18 నుండి 33 సంవత్సరాల మధ్య ఉండాలి
➺ ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 20 నవంబర్ 2025
Apply Online

0 Comments