Air Transport in India Gk Questions in Telugu | Geography MCQ Gk Questions with Answers

Air Transport in India Gk Questions

భారతదేశంలో విమాన రవాణా అభివృద్ధి జీకే ప్రశ్నలు - జవాబులు 

MCQs Questions with Answers Air Transport in India   | Indian Geography Quiz Questions in Telugu 

Question No. 1
భారతదేశంలో మొట్టమొదటి ఎయిర్‌మెయిల్‌ సర్వీస్‌ ఎప్పుడు ప్రారంభమైంది?

A) 1910
B) 1911
C) 1912
D) 1920

Answer : B) 1911



Question No. 2
1911లో ఎయిర్‌మెయిల్‌ సర్వీస్‌ ఏ రెండు ప్రదేశాల మధ్య ప్రారంభమైంది?

A) ఢిల్లీ – ముంబై
B) ‌ చెన్నై – హైదరాబాద్‌
C) అలహాబాద్‌ – నైనిటాల్
D) కరాచీ – ముంబై

Answer : C) అలహాబాద్‌ – నైనిటాల్‌



Question No. 3
అలహాబాద్‌ – నైనిటాల్‌ మధ్య మొదటి విమానాన్ని ఎవరు నడిపారు?

A) జె.ఆర్‌.డి.టాటా
B) హెన్రీ ఫికిట్‌
C) రాజేంద్ర ప్రసాద్‌
D) మోహన్‌ సింగ్‌

Answer : B) హెన్రీ ఫికిట్‌



Question No. 4
భారతదేశంలో విమాన రవాణా వ్యవస్థీకృతంగా ప్రారంభమైన సంవత్సరం?

A) 1911
B) 1920
C) 1932
D) 1953

Answer : B) 1920



Question No. 5
‘టాటా సన్స్‌’ సంస్థ మొదటి ఎయిర్‌ డ్రోమ్‌లను ఎప్పుడు ప్రారంభించింది?

A) 1911లో
B) 1950లో
C) 1932లో
D) 1920లో

Answer : D) 1920లో



Question No. 6
భారతదేశంలో మొదటి విమానాన్ని నడిపిన భారతీయుడు ఎవరు?

A) జె.ఆర్‌.డి.టాటా
B) హెన్రీ ఫికిట్‌
C) సుభ్రహ్మణ్యం అయ్యర్‌
D) విక్రం సారాభాయ్‌

Answer : A) జె.ఆర్‌.డి.టాటా



Question No. 7
జె.ఆర్‌.డి.టాటా ఏ నగరాల మధ్య మొదటి విమానాన్ని నడిపారు?

A) కరాచీ – ముంబై
B) ఢిల్లీ – ముంబై
C) ముంబై – చెన్నై
D) హైదరాబాద్‌ – బెంగళూరు

Answer : A) కరాచీ – ముంబై



Question No. 8
జె.ఆర్‌.డి.టాటాను ఏమని పిలుస్తారు?

A) ఆధునిక విమాన శాస్త్ర పితామహుడు
B) అంతరిక్ష శాస్త్ర పితామహుడు
C) విద్యుత్‌ శాస్త్ర పితామహుడు
D) భారత వాయు రవాణా పితామహుడు

Answer : D) భారత వాయు రవాణా పితామహుడు



Question No. 9
భారత ప్రభుత్వం విమాన సర్వీసుల ఏర్పాటు కోసం ఏ సంవత్సరంలో కమిటీని నియమించింది?

A) 1947
B) 1950
C) 1953
D) 1960

Answer : B) 1950



Question No. 10
భారతదేశంలో వాయు రవాణాను జాతీయం చేసిన సంవత్సరం?

A) 1947
B) 1950
C) 1953
D) 1965

Answer : C) 1953



Question No. 11
1953లో ప్రభుత్వము ఎన్ని ఎయిర్‌ కార్పొరేషన్లను ఏర్పాటు చేసింది?

A) ఒకటి
B) రెండు
C) మూడు
D) నాలుగు

Answer : B) రెండు



Question No. 12
1953లో స్థాపించిన రెండు ఎయిర్‌ కార్పొరేషన్లు ఏవీ?

A) ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఇండియా
B) ఎయిర్‌ ఇండియా, వాయుదూత్‌
C) పవన్‌హన్స్‌, ఎయిర్‌ ఇండియా
D) ఇండిగో, స్పైస్‌జెట్‌

Answer : A) ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌, ఎయిర్‌ ఇండియా



Question No. 13
ఎయిర్‌ ఇండియా ఏ రకమైన సర్వీసుల కోసం ఏర్పాటు చేయబడింది?

A) స్వదేశీ సర్వీసులు
B) విదేశీ సర్వీసులు
C) సరుకు రవాణా
D) శిక్షణా సేవలు

Answer : B) విదేశీ సర్వీసులు



Question No. 14
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఏ సేవలకు ఏర్పాటు చేయబడింది?

A) అంతర్జాతీయ సర్వీసులకు
B) రక్షణ సేవలకు
C) సరుకుల రవాణా
D) స్వదేశీ సర్వీసులకు

Answer : D) స్వదేశీ సర్వీసులకు



Question No. 15
‘వాయుదూత్‌’ సర్వీసులు ఎప్పుడు ప్రారంభించబడ్డాయి?

A) 1971లో
B) 1981లో
C) 1990లో
D) 1993లో

Answer : B) 1981లో



Question No. 16
‘ఓపెన్‌ స్కై పాలసీ’ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది?

A) 1985లో
B) 1995లో
C) 1993లో
D) 1990లో

Answer : A) 1990లో



Question No. 17
ఎయిర్‌ ఇండియా మస్కట్‌ ఏమిటి?

A) కోణార్క్‌ రథచక్రం
B) మహారాజా
C) పక్షి
D) సూర్యుడు

Answer : B) మహారాజా



Question No. 18
ఎయిర్‌ ఇండియాను ఏ సంస్థ నిర్వహిస్తుంది?

A) నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ
B) ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా
C) ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా
D) పవన్‌హన్స్‌

Answer : B) ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా



Question No. 19
ఎయిర్‌ ఇండియా ప్రధానంగా ఏ రూట్‌ లాభదాయకం?

A) యూరప్‌ రూట్‌
B) అమెరికా రూట్‌
C) గల్ఫ్‌ రూట్‌
D) ఆఫ్రికా రూట్‌

Answer : C) గల్ఫ్‌ రూట్‌



Question No. 20
భారతదేశంలో అత్యధిక అంతర్జాతీయ విమానాశ్రయాలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?

A) మహారాష్ట్ర
B) తమిళనాడు
C) గుజరాత్‌
D) కేరళ

Answer : D) కేరళ



Question No. 21
దేశంలో అత్యధిక విమానాశ్రయాలు ఉన్న రాష్ట్రం ఏది?

A) కేరళ
B) గుజరాత్‌
C) మహారాష్ట్ర
D) కర్ణాటక

Answer : B) గుజరాత్‌



Question No. 22
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ ఎన్ని దేశాలకు సర్వీసులు అందిస్తుంది?

A) 10
B) 15
C) 19
D) 25

Answer : C) 19 దేశాలకు



Question No. 23
ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌ తన బ్రాండ్‌ పేరును ఎప్పుడు ‘ఇండియన్‌’ గా మార్చింది?

A) 2000లో
B) 2003లో
C) 2005లో
D) 2007లో

Answer : C) 2005లో



Question No. 24
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A) 01 ఏప్రిల్‌ 1993
B) 01 ఏప్రిల్‌ 1994
C) 01 ఏప్రిల్‌ 1995
D) 01 ఏప్రిల్‌ 1996

Answer : C) 01 ఏప్రిల్‌ 1995



Question No. 25
వాయుదూత్‌ ఎప్పుడు ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌లో విలీనం చేయబడింది?

A) 1990లో
B) 1999లో
C) 1995లో
D) 1993లో

Answer : D) 1993లో



Question No. 26
పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ ఎప్పుడు స్థాపించబడింది?

A) 1981 అక్టోబర్‌ 15
B) 1983 అక్టోబర్‌ 15
C) 1985 అక్టోబర్‌ 15
D) 1987 అక్టోబర్‌ 15

Answer : C) 1985 అక్టోబర్‌ 15



Question No. 27
పవన్‌హన్స్‌ లిమిటెడ్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

A) ముంబై
B) ఢిల్లీ
C) చెన్నై
D) బెంగళూరు

Answer : B) ఢిల్లీ



Question No. 28
పవన్‌హన్స్‌ సంస్థ మొదట ఏ రంగానికి సహాయం చేయడానికి ఏర్పాటైంది?

A) పర్యాటకం
B) విద్యుత్‌ రంగం
C) పెట్రోలియం స్థావరాలు
D) రక్షణ రంగం

Answer : C) పెట్రోలియం స్థావరాలు



Question No. 29
ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్‌ అకాడమీ ఎక్కడ ఉంది?

A) ఢిల్లీ
B) పుర్‌సత్‌గంజ్‌, ఉత్తరప్రదేశ్‌
C) పుణే
D) బెంగళూరు

Answer : B) పుర్‌సత్‌గంజ్‌, ఉత్తరప్రదేశ్‌



Question No. 30
ఇందిరాగాంధీ ఉడాన్‌ అకాడమీ ఏ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేస్తుంది?

A) రక్షణ మంత్రిత్వ శాఖ
B) విద్యా మంత్రిత్వ శాఖ
C) సివిల్‌ ఏవియేషన్‌ మంత్రిత్వ శాఖ
D) గృహ మంత్రిత్వ శాఖ

Answer : C) సివిల్‌ ఏవియేషన్‌ మంత్రిత్వ శాఖ



Question No. 31
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియాను ఎప్పుడు ఏర్పాటు చేశారు?

A) 01 ఏప్రిల్‌ 1993
B) 01 ఏప్రిల్‌ 1994
C) 01 ఏప్రిల్‌ 1995
D) 01 ఏప్రిల్‌ 1996

Answer : C) 01 ఏప్రిల్‌ 1995



Question No. 32
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా ఏర్పాటుకు ముందు ఉన్న రెండు సంస్థలు ఏమిటి?

A) నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా
B) ఎయిర్‌ ఇండియా, ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌
C) సివిల్‌ ఏవియేషన్‌, ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ డివిజన్‌
D) ఇండిగో, స్పైస్‌ జెట్‌

Answer : A) నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ, ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా



Question No. 33
ప్రస్తుతం ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కింద పనిచేస్తున్న సంస్థలు ఎన్ని?

A) రెండు
B) మూడు
C) నాలుగు
D) ఐదు

Answer : B) మూడు



Question No. 34
ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా కింద పనిచేస్తున్న మూడు సంస్థల్లో ఒకటి కానిది ఏది?

A) ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు డివిజన్‌
B) నేషనల్‌ ఎయిర్‌పోర్టు డివిజన్‌
C) ఇంటర్నేషనల్‌ సివిల్‌ ఏవియేషన్‌ ఆర్గనైజేషన్‌
D) ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ

Answer : D) ఎయిర్‌ ట్రాన్స్‌పోర్ట్‌ అథారిటీ



Question No. 35
ఓపెన్‌ స్కై పాలసీ ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది?

A) 1985
B) 1988
C) 1990
D) 1992

Answer : C) 1990



Question No. 36
ఓపెన్‌ స్కై పాలసీ వల్ల ఎన్ని ప్రైవేటు ఎయిర్‌వేస్‌ ప్రారంభమయ్యాయి?

A) 6
B) 7
C) 8
D) 9

Answer : C) 8



Question No. 37
క్రింది వాటిలో ఒకటి ప్రైవేటు రంగంలోని ఎయిర్‌వేస్‌ కాదు.

A) జెట్‌ ఎయిర్‌వేస్‌
B) ఇండిగో
C) కింగ్‌ ఫిషర్‌
D) ఎయిర్‌ ఇండియా

Answer : D) ఎయిర్‌ ఇండియా



Question No. 38
క్రింది వాటిలో ఏది ఓపెన్‌ స్కై పాలసీ కింద ప్రారంభమైన ప్రైవేటు ఎయిర్‌వేస్‌లో ఒకటి?

A) ఎయిర్‌ ఇండియా
B) ఇండిగో ఎయిర్‌వేస్‌
C) నేషనల్‌ ఎయిర్‌లైన్స్‌
D) ఇండియన్‌ ఎయిర్‌లైన్స్‌

Answer : B) ఇండిగో ఎయిర్‌వేస్‌




Also Read :




Also Read :


Post a Comment

0 Comments