Telangana DCCB Staff Assistant Recruitment | డిస్ట్రిక్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో స్టాఫ్‌ అసిస్టెంట్‌లు

Telangana DCCB Staff Assistant Recruitment

Telangana District Cooperative Bank Recruiment  

డిస్ట్రిక్‌ కోఆపరేటివ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌లో స్టాఫ్‌ అసిస్టెంట్‌లు 

తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్‌ జిల్లాలో హైదరబాద్‌ డిస్ట్రిక్‌ కోఆపరేటీవ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ (హెచ్‌డీసీసీబీ)లో ఖాళీగా ఉన్న 32 స్టాఫ్‌ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి ధరఖాస్తులు కోరుతుంది. 

సంస్థ : 

  • హైదరాబాద్‌ డిస్ట్రిక్‌ కోఆపరేటీవ్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ లి


మొత్తం పోస్టులు :

  • 32


విద్యార్హత :

  • తెలంగాణ రాష్ట్ర నివాసి అయి ఉండాలి 
  • డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి 
  • తెలుగు భాషలో ప్రావీణ్యం అవసరం
  • ఇంగ్లిష్‌ పరిజ్ఞానం తప్పనిసరిగా ఉండాలి 


వయస్సు : 

  • 01 అక్టోబర్‌ 2025 నాటికి 18 నుండి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి 


ఎంపిక విధానం : 

  • ఆన్‌లైన్‌ పరీక్ష


ధరఖాస్తు విధానం :

  • ఆన్‌లైన్‌ 


Last Date : 06 నవంబర్‌ 2025

 

For online apply

Click here 

Post a Comment

0 Comments