జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్‌లు

Journalism Admissions

 జర్నలిజం కోర్సుల్లో అడ్మిషన్‌లు 

హైదరాబాద్‌లోని ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం సంబంధించి జర్నలిజం కోర్సులకు అడ్మిషన్‌లు నిర్వహిస్తుంది. 

➺ కాలేజీ : 

  • ఏపీ కాలేజ్‌ ఆఫ్‌ జర్నలిజం 


➺ కోర్సులు : 

  • పీజీ డిప్లొమా ఇన్‌ జర్నలిజం 
  • డిప్లొమా ఇన్‌ జర్నలిజం 
  • డిప్లొమా ఇన్‌ టీవీ జర్నలిజం 
  • సర్టిఫికేట్‌ కోర్సు ఆఫ్‌ జర్నలిజం 


➺ ధరఖాస్తు విధానం : 

  • ఆన్‌లైన్‌ 


ధరఖాస్తులకు చివరి తేది : 18 అక్టోబర్‌ 2025

 

 

For Online Apply 

Click Here

Post a Comment

0 Comments