Railway RRB Jobs | రైల్వే నుండి భారీ కొలువులు...ఇంటర్‌, డిగ్రీ అర్హతతో 8050 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల

railway jobs

 రైల్వే నుండి భారీ కొలువులు...ఇంటర్‌, డిగ్రీ అర్హతతో 8050 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) నుండి భారీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు 8050 పోస్టుల భర్తీ కొరకు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇందులో నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌, సెంట్రలైజ్‌డ్‌ ఎంప్లాయిమెంట్‌ కేటగిరిలున్నాయి. 

➺ సంస్థ : 

రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (ఆర్‌ఆర్‌బీ)

➺ మొత్తం పోస్టులు : 

8050

  • గ్రాడ్యుయేట్‌ - 5000
  • అండర్‌ గ్రాడ్యుయేట్‌ -3050


➺ విద్యార్హత : 

  • గ్రాడ్యుయేట్‌ పోస్టులకు డిగ్రీ 
  • అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు ఇంటర్‌ ఉండాలి 


➺ వయస్సు : 

  • గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 18 నుండి 38 సంవత్సరాలు 
  • అండర్‌ గ్రాడ్యుయేట్‌ పోస్టులకు 16 నుండి 33 సంవత్సరాలుండాలి 


ఆన్‌లైన్‌ ధరఖాస్తులు ప్రారంభం : 28 అక్టోబర్‌ 2025
ఆన్‌లైన్‌ ధరఖాస్తులకు చివరి తేది : 20 నవంబర్‌ 2025

నోట్‌ - పూర్తి నోటిఫికేషన్‌ ఇంకా విడుదల కావాల్సి ఉంది 

Post a Comment

0 Comments