Earth’s Movements and Their Effects Gk Questions with Answers | geography MCQ Questions with Answers

Earth’s Movements and Their Effects Gk Questions

Earth’s Movements and Their Effects | Rotation, Revolution, Seasons & Eclipses Gk Questions with Answers in Telugu 

    Gk Questions and Answers in Telugu ప్రత్యేకంగా పోటీపరీక్షలు మరియు జనరల్‌ నాలెడ్జ్‌ కొరకు రూపొందించబడినవి. Gk Questions Banking (IBPS Clerk, PO, SO, RRB, Executive Officer), Railway, TSPSC, Groups, Power, Postal, Police, Army, Teacher, Lecturer, Gurukulam, Health, SSC CGL, Central Investigation Agencies, UPSC, Civils etc.. వంటి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించే  అన్ని రకాల పోటీ పరీక్షలు మరియు జనరల్ నాలేడ్జ్  కొరకు ప్రత్యేకంగా రూపొందించబడినవి. మేము విభాగాల వారీగా అందించే Gk Questions in Telugu పోటీపరీక్షలలో ఎక్కువ స్కోర్‌ సాధించడానికి ఉపయోగపడుతుంది.  

Question No. 1
భూమికి ఎన్ని చలనాలున్నాయి?

A) ఒకటి
B) రెండు
C) మూడు
D) నాలుగు

Answer : B) రెండు



Question No. 2
భూమి తన అక్షంపై తిరుగడాన్ని ఏమంటారు?

A) భూ భ్రమణం
B) భూ పరిభ్రమణం
C) గ్రహణం
D) కక్ష్య

Answer : A) భూ భ్రమణం



Question No. 3
భూమి తన అక్షంపై ఏ దిశగా తిరుగుతుంది?

A) తూర్పు నుండి పడమర
B) ఉత్తరం నుండి దక్షిణం
C) పడమర నుండి తూర్పు
D) దక్షిణం నుండి ఉత్తరం

Answer : C) పడమర నుండి తూర్పు



Question No. 4
భూమి భ్రమణ వేగం సుమారు గంటకు ఎంత ఉంటుంది?

A) 1000 కి.మీ
B) 500 కి.మీ
C) 2500 కి.మీ
D) 1610 కి.మీ

Answer : D) 1610 కి.మీ



Question No. 5
భూమి తన అక్షంపై తిరుగడాన్ని పూర్తి చేయడానికి తీసుకునే సమయం ఎంత?

A) 12 గంటలు
B) 23 గంటలు 56 నిమిషాలు 4.09 సెకన్లు
C) 24 గంటలు
D) 22 గంటలు

Answer : B) 23 గంటలు 56 నిమిషాలు 4.09 సెకన్లు



Question No. 6
భూమి భ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి?

A) రుతువులు
B) గ్రహణాలు
C) రాత్రి, పగలు
D) వర్షాలు

Answer : C) రాత్రి, పగలు



Question No. 7
భూమి ధ్రువాలు ఎన్ని?

A) రెండు
B) ఒకటి
C) మూడు
D) నాలుగు

Answer : A) రెండు (ఉత్తర ధ్రువం, దక్షిణ ధ్రువం)



Question No. 8
భూమి అక్షం ఎన్ని డిగ్రీల వాలుగా ఉంటుంది?

A) 15°
B) 45°
C) 23½°
D) 30°

Answer : C) 23½°



Question No. 9
భూమి సూర్యుడి చుట్టూ తిరుగడాన్ని ఏమంటారు?

A) భూభ్రమణం
B) భూపరిభ్రమణం
C) గ్రహణం
D) అక్షం

Answer : B) భూపరిభ్రమణం



Question No. 10
భూమి పరిభ్రమణ మార్గాన్ని ఏమంటారు?

A) కక్ష్య
B) ధ్రువం
C) అక్షం
D) సమతల రేఖ

Answer : A) కక్ష్య



Question No. 11
భూమి కక్ష్య ఏ ఆకారంలో ఉంటుంది?

A) వృత్తాకారంలో
B) త్రిభుజాకారంలో
C) చతురస్రాకారంలో
D) దీర్ఘవృత్తాకారంలో

Answer : D) దీర్ఘవృత్తాకారంలో



Question No. 12
భూ పరిభ్రమణానికి పట్టే సమయం ఎంత?

A) ఒక నెల
B) ఒక రోజు
C) ఒక సంవత్సరం (365¼ రోజులు)
D) రెండు సంవత్సరాలు

Answer : C) ఒక సంవత్సరం (365¼ రోజులు)



Question No. 13
లీపు సంవత్సరంలో ఎన్ని రోజులు ఉంటాయి?

A) 365
B) 366
C) 364
D) 367

Answer : B) 366



Question No. 14
లీపు సంవత్సరం ఎన్ని సంవత్సరాలకు ఒకసారి వస్తుంది?

A) ప్రతి సంవత్సరం
B) 2 సంవత్సరాలకు ఒకసారి
C) 4 సంవత్సరాలకు ఒకసారి
D) 5 సంవత్సరాలకు ఒకసారి

Answer : C) 4 సంవత్సరాలకు ఒకసారి



Question No. 15
భూమి పరిభ్రమణం వల్ల ఏమి ఏర్పడతాయి?

A) రుతువులు
B) రాత్రి, పగలు
C) వర్షాలు
D) భూకంపాలు

Answer : A) రుతువులు



Question No. 16
సూర్యుడికి అతి దగ్గరగా భూమి ఉండే స్థానాన్ని ఏమంటారు?

A) అపహేళి
B) పరిహేళి
C) కక్ష్య
D) ధ్రువం

Answer : B) పరిహేళి



Question No. 17
పరిహేళి ఏ నెలలో ఏర్పడుతుంది?

A) జూలై 4న
B) జనవరి 3న
C) మార్చి 21న
D) సెప్టెంబర్ 23న

Answer : B) జనవరి 3న



Question No. 18
భూమి సూర్యుడి నుండి గరిష్ఠ దూరంలో ఉండే స్థానాన్ని ఏమంటారు?

A) పరిహేళి
B) అక్షం
C) అపహేళి
D) ధ్రువం

Answer : C) అపహేళి



Question No. 19
అపహేళి ఏ నెలలో ఏర్పడుతుంది?

A) జనవరి 3న
B) జూలై 4న
C) జూన్ 21న
D) డిసెంబర్ 22న

Answer : B) జూలై 4న



Question No. 20
సూర్యుడు మకరరేఖ నుండి ఉత్తర దిశగా పయనించడం ప్రారంభించినప్పుడు దానిని ఏమంటారు?

A) దక్షిణాయనం
B) అపహేళి
C) పరిహేళి
D) ఉత్తరాయనం

Answer : D) ఉత్తరాయనం



Question No. 21
సూర్యుడు కర్కటరేఖ నుండి దక్షిణ దిశగా పయనించడం ప్రారంభించినప్పుడు దానిని ఏమంటారు?

A) ఉత్తరాయనం
B) దక్షిణాయనం
C) పరిహేళి
D) అపహేళి

Answer : B) దక్షిణాయనం



Question No. 22
భూమి అక్షం వంగి లేకుండా నిటారుగా ఉంటే ఏమి జరగేది?

A) రుతువులు ఏర్పడవు
B) రుతువులు ఏర్పడేవి
C) భూమి తిరగదు
D) చంద్రుడు తిరగదు

Answer : A) రుతువులు ఏర్పడవు



Question No. 23
భూమి తన చుట్టూ తాను తిరుగుతూనే ఏ చుట్టూ తిరుగుతుంది?

A) చంద్రుడు
B) సూర్యుడు
C) బృహస్పతి
D) నక్షత్రాలు

Answer : B) సూర్యుడు



Question No. 24
చంద్రుడు తన చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఎంత?

A) 24 గంటలు
B) 27⅓ రోజులు
C) 30 రోజులు
D) 15 రోజులు

Answer : B) 27⅓ రోజులు



Question No. 25
చంద్రుడు తన చుట్టూ తిరగడానికి మరియు భూమి చుట్టూ తిరగడానికి ఎందుకు ఒకే సమయం తీసుకుంటాడు?

A) దూరం తక్కువగా ఉండడం వల్ల
B) గురుత్వాకర్షణ కారణంగా
C) తన వేగం సమానంగా ఉండడం వల్ల
D) భూమి స్థిరంగా ఉండడం వల్ల

Answer : C) తన వేగం సమానంగా ఉండడం వల్ల



Question No. 26
సూర్యుడు, చంద్రుడు, భూమి ఒకే సరళరేఖలో వచ్చినప్పుడు ఏర్పడేది ఏమిటి?

A) గ్రహణం
B) రుతువులు
C) భూకంపం
D) తుపాను

Answer : A) గ్రహణం



Question No. 27
సూర్యునికి, భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుంది?

A) చంద్ర గ్రహణం
B) అర్ధ చంద్రుడు
C) రక్త చంద్రుడు
D) సూర్య గ్రహణం

Answer : D) సూర్య గ్రహణం



Question No. 28
సూర్య గ్రహణం ఎప్పుడు జరుగుతుంది?

A) పౌర్ణమి రోజున
B) అమావాస్య రోజున
C) దశమి రోజున
D) తృతీయ రోజున

Answer : B) అమావాస్య రోజున



Question No. 29
సూర్యుడికి, చంద్రుడికి మధ్యలో భూమి వచ్చినప్పుడు ఏ గ్రహణం ఏర్పడుతుంది?

A) సూర్య గ్రహణం
B) చంద్ర గ్రహణం
C) పరిహేళి
D) అపహేళి

Answer : B) చంద్ర గ్రహణం



Question No. 30
చంద్ర గ్రహణం ఎప్పుడు జరుగుతుంది?

A) అమావాస్య రోజున
B) ఉగాది రోజున
C) పౌర్ణమి రోజున
D) సంక్రాంతి రోజున

Answer : C) పౌర్ణమి రోజున




Also Read :




Also Read :


Post a Comment

0 Comments