ఇంటర్మిడియట్‌తో ఆర్మీ ఉద్యోగం
Indian Army 10+2 TES 55 Recruitment
ఆర్మీలో అధికారి ఉద్యోగం పొందాలంటే ఇంటర్‌తోనే బీటెక్ చదువుతూ శిక్షణ అనంతరం లెఫ్టినెంట్‌గా ఉద్యోగా సాధించవచ్చు. సంవత్సరానికి రెండుసార్లు 10+2తో టెక్నికల్ ఎంట్రీ స్కీమ్‌తో అర్మిలో ఉపాధి పొందవచ్చు. జేఈఈ మెయిన్-2025 స్కోరుతో ఈ కోర్సు, ఉద్యోగానికి ధరఖాస్తు చేసుకునే వీలుంటుంది.
ఖాళీలు :
- 90
విద్యార్హత :
- ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి.
- ఇంటర్‌తో పాటు జేఈఈ మెయిన్స్ 2025 స్కోరు కార్డు ఉండాలి
- పురుషులు మాత్రమే ధరఖాస్తు చేసుకోవచ్చు.
వయస్సు :
- 02 జనవరి 2007 నుండి 01 జనవరి 2010 మధ్య జన్మించి ఉండాలి
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 13 నవంబర్ 2025

0 Comments