Railway Recruitment Boards (RRB) Railway Junior Engineer Recruitment
డిప్లొమా, బిటెక్‌తో రైల్వే జూనియర్ ఇంజనీర్ జాబ్
రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (ఆర్‌ఆర్‌బీ) దేశవ్యాప్తంగా ఉన్న అన్ని రీజియన్లలో 2570 జూనియర్ ఇంజనీర్ పోస్టుల భర్తీ కొరకు ధరఖాస్తులను ఆహ్వనిస్తుంది.
➺ సంస్థ :
- రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు
మొత్తం పోస్టులు :
- 2570
పోస్టు పేరు :
- జూనియర్ ఇంజనీర్ (జేఈ)
విద్యార్హత :
- డిప్లొమా, బీటెక్ ఉత్తీర్ణత
వయస్సు :
- 01 జనవరి 2026 నాటికి 18 నుండి 33 సంవత్సరాలు ఉండాలి
ఎంపిక విధానం :
- కంప్యూటర్ బేస్డ్ టెస్టు
ధరఖాస్తు విధానం :
- ఆన్‌లైన్
ఆన్‌లైన్ ధరఖాస్తులకు చివరి తేది : 30 నవంబర్ 2025

0 Comments