Major Irrigation Projects in India Gk Questions | Indian Geography Gk Questions

Major Irrigation Projects in India Gk Questions

Major Irrigation Projects in India Gk Questions | Indian Geography Gk MCQ Questions with Answers | Gk Quiz Questions in Telugu

Question No. 1
దామోదర లోయ ప్రాజెక్టు ఏ సంవత్సరంలో ప్రారంభించారు?

A) 1947
b) 1952
C) 1950
D) 1948

Answer : D) 1948



Question No. 2
దామోదర లోయ ప్రాజెక్టు పూర్తయిన సంవత్సరం?

A) 1955
B) 1956
C) 1957
D) 1958

Answer : C) 1957



Question No. 3
దామోదర లోయ ప్రాజెక్టు ఏ రాష్ట్రాలకు సంబంధించినది?

A) పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌
B) ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌
C) గుజరాత్‌, మహారాష్ట్ర
D) మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌

Answer : A) పశ్చిమ బెంగాల్‌, జార్ఖండ్‌



Question No. 4
భాక్రానంగల్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

A) గంగా
B) సట్లేజ్‌
C) యమునా
D) నర్మదా

Answer : B) సట్లేజ్‌



Question No. 5
భాక్రానంగల్‌ డ్యామ్‌ ఎత్తు ఎంత?

A) 200 మీటర్లు
B) 226 మీటర్లు
C) 240 మీటర్లు
D) 250 మీటర్లు

Answer : B) 226 మీటర్లు



Question No. 6
భాక్రానంగల్‌ ప్రాజెక్టులో భాగస్వామ్య రాష్ట్రాలు ఏవి?

A) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌
B) ఒడిశా, బీహార్‌, జార్ఖండ్‌
C) పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌
D) గుజరాత్‌, మధ్యప్రదేశ్‌

Answer : C) పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌



Question No. 7
చంబల్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు?

A) మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌
B) మహారాష్ట్ర, గుజరాత్‌
C) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌
D) పంజాబ్‌, హర్యానా

Answer : A) మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌



Question No. 8
చంబల్‌ ప్రాజెక్టు విద్యుత్‌ సామర్థ్యం ఎంత?

A) 250 మెగావాట్లు
B) 300 మెగావాట్లు
C) 386 మెగావాట్లు
D) 400 మెగావాట్లు

Answer : C) 386 మెగావాట్లు



Question No. 9
హీరాకుడ్‌ డ్యామ్‌ ఏ నదిపై ఉంది?

A) గోదావరి
B)కృష్ణా
C) నర్మదా
D) మహానది

Answer : D) మహానది



Question No. 10
హీరాకుడ్‌ డ్యామ్‌ పొడవు ఎంత?

A) 2800 మీటర్లు
B) 3500 మీటర్లు
C) 4801 మీటర్లు
D) 5000 మీటర్లు

Answer : C) 4801 మీటర్లు



Question No. 11
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించబడింది?

A) గోదావరి
B) కృష్ణా
C) పెన్నా
D) తుంగభద్ర

Answer : B) కృష్ణా



Question No. 12
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు ఏ రాష్ట్రాల మధ్య ఉంది?

A) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌
B) కర్ణాటక, మహారాష్ట్ర
C) ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌
D) రాజస్థాన్‌, పంజాబ్‌

Answer : A) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌



Question No. 13
నాగార్జునసాగర్‌ డ్యామ్‌ ఎత్తు ఎంత?

A) 80 మీటర్లు
B) 100 మీటర్లు
C) 124 మీటర్లు
D) 150 మీటర్లు

Answer : C) 124 మీటర్లు



Question No. 14
నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు విద్యుత్‌ ఉత్పత్తి సామర్థ్యం ఎంత?

A) 350 MW
B) 500 MW
C) 815 MW
D) 1000 MW

Answer : C) 815 MW



Question No. 15
శ్రీశైల ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

A) గోదావరి
B) కృష్ణా
C) తుంగభద్ర
D) పెన్నా

Answer : B) కృష్ణా



Question No. 16
శ్రీశైల ప్రాజెక్టు ఏ రాష్ట్రాలకు నీటిని సరఫరా చేస్తుంది?

A) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక
B) గుజరాత్‌, మహారాష్ట్ర
C) ఒడిశా, బీహార్‌
D) పంజాబ్‌, హర్యానా

Answer : A) తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక



Question No. 17
తుంగభద్ర ప్రాజెక్టు ఏ రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు?

A) ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక
B) తెలంగాణ, ఒడిశా
C) మహారాష్ట్ర, గుజరాత్‌
D) మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌

Answer : A) ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక



Question No. 18
హీరాకుడ్‌ డ్యామ్‌ ఏ రాష్ట్రంలో ఉంది?

A) ఒడిశా
B) బీహార్‌
C) పశ్చిమ బెంగాల్‌
D) జార్ఖండ్‌

Answer : A) ఒడిశా



Question No. 19
హీరాకుడ్‌ డ్యామ్‌ ఏ నదిపై నిర్మించబడింది?

A) గోదావరి
B) కృష్ణా
C) మహానది
D) తప్తి

Answer : C) మహానది



Question No. 20
హీరాకుడ్‌ డ్యామ్‌ పొడవు ఎంత?

A) 3600 మీటర్లు
B) 4801 మీటర్లు
C) 5200 మీటర్లు
D) 6000 మీటర్లు

Answer : B) 4801 మీటర్లు



Question No. 21
ఫరక్కా బ్యారేజ్‌ ఏ నదిపై ఉంది?

A)బ్రహ్మపుత్ర
B) యమునా
C) భగీరథి
D) గంగా

Answer : D) గంగా



Question No. 22
ఫరక్కా బ్యారేజ్‌ ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

A) సాగునీరు
B) విద్యుత్‌ ఉత్పత్తి
C) కోల్‌కతా ఓడరేవు సంరక్షణ
D) తాగునీరు సరఫరా

Answer : C) కోల్‌కతా ఓడరేవు సంరక్షణ



Question No. 23
నర్మదా లోయ ప్రాజెక్టు ఏ సంవత్సరం ప్రారంభమైంది?

A) 1977
B) 1987
C) 1990
D) 1995

Answer : B) 1987



Question No. 24
నర్మదా లోయ ప్రాజెక్టులోని అతిపెద్ద డ్యామ్‌ ఏది?

A) సర్దార్‌ సరోవర్‌
B) ఇందిరాసాగర్‌
C) మహేశ్వర్‌
D) గాంధీసాగర్‌

Answer : A) సర్దార్‌ సరోవర్‌



Question No. 25
ఇందిరాసాగర్‌ డ్యామ్‌ ఎక్కడ ఉంది?

A) ఖాండ్వా (మధ్యప్రదేశ్‌)
B) నందికొండ (తెలంగాణ)
C) తేజావతి (రాజస్థాన్‌)
D) హిరాకుడ్‌ (ఒడిశా)

Answer : A) ఖాండ్వా (మధ్యప్రదేశ్‌)



Question No. 26
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టును ఇంకేమని పిలుస్తారు?

A) నీలం సంజీవరెడ్డి సాగర్‌
B)మహేశ్వర్‌ సాగర్ ‌
C) సర్దార్‌ సరోవర్‌
D) పోచంపాడు ప్రాజెక్టు

Answer : D) పోచంపాడు ప్రాజెక్టు



Question No. 27
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఏ నదిపై ఉంది?

A) కృష్ణా
B) గోదావరి
C) పెన్నా
D) తుంగభద్ర

Answer : B) గోదావరి



Question No. 28
శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు ఎప్పుడు నిర్మించబడింది?

A) 1960
B) 1965
C) 1963
D) 1970

Answer : C) 1963



Question No. 29
భాక్రా నంగల్‌ డ్యామ్‌ మొత్తం పొడవు ఎంత?

A) 400 మీటర్లు
B) 518 మీటర్లు
C) 620 మీటర్లు
D) 700 మీటర్లు

Answer : B) 518 మీటర్లు



Question No. 30
తుంగభద్ర హై లెవల్‌ కెనాల్‌ ఎక్కడ ఉంది?

A) అనంతపురం జిల్లా
B) కర్నూలు జిల్లా
C) నెల్లూరు జిల్లా
D) ప్రకాశం జిల్లా

Answer : A) అనంతపురం జిల్లా



Question No. 31
తుంగభద్ర లో లొ లెవల్‌ కెనాల్‌ ఏ జిల్లాకు నీరు అందిస్తుంది?

A) మహబూబ్‌నగర్‌
B) నెల్లూరు
C) అనంతపురం
D) కర్నూలు

Answer : D) కర్నూలు



Question No. 32
శ్రీశైల ప్రాజెక్టు ఎప్పుడు పూర్తి అయింది?

A) 1980
B) 1981
C) 1983
D) 1985

Answer : B) 1981



Question No. 33
శ్రీశైల ప్రాజెక్టులో ఉన్న జలవిద్యుత్‌ కేంద్రాల సంఖ్య ఎంత?

A) ఒకటి
B) మూడు
C)రెండు
D) నాలుగు

Answer : C) రెండు



Question No. 34
భారీ నీటిపారుదల ప్రాజెక్టుల ప్రధాన ఉద్దేశ్యం ఏమిటి?

A) సాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి, వరద నియంత్రణ
B) కేవలం సాగు
C) కేవలం విద్యుత్‌
D) కేవలం తాగునీరు

Answer : A) సాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి, వరద నియంత్రణ



Post a Comment

0 Comments