India Borders with Neighboring Countries | Important GK Questions for Competitive Exams
☛ Question No. 1
భారతదేశానికి మొత్తం ఎన్ని కి.మీ పొడవైన భూభాగ సరిహద్దు ఉంది?
A) 12000 కి.మీ
B) 15200 కి.మీ
C) 18000 కి.మీ
D) 21000 కి.మీ
Answer : B) 15200 కి.మీ
☛ Question No. 2
భారతదేశం ఎన్ని దేశాలతో భూభాగ సరిహద్దు పంచుకుంటుంది?
A) 5
B) 6
C) 7
D) 8
Answer : C) 7
☛ Question No. 3
భారతదేశం పొడవైన భూభాగ సరిహద్దును కలిగిన దేశం ఏది?
A) చైనా
B) బంగ్లాదేశ్
C) పాకిస్థాన్
D) నేపాల్
Answer : B) బంగ్లాదేశ్
☛ Question No. 4
బంగ్లాదేశ్‌తో భారత సరిహద్దు పొడవు ఎంత?
A) 3916 కి.మీ
B) 3300 కి.మీ
C) 4096 కి.మీ
D) 1752 కి.మీ
Answer : C) 4096 కి.మీ
☛ Question No. 5
బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఎన్ని?
A) 4
B) 5
C) 6
D) 7
Answer : B) 5
☛ Question No. 6
బంగ్లాదేశ్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఏవి?
A) పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, అసోం
B) సిక్కిం, బీహార్, అసోం, మేఘాలయ, నాగాలాండ్
C) పశ్చిమబెంగాల్, అరుణాచల్, మణిపూర్, మిజోరాం, అసోం
D) పంజాబ్, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, త్రిపుర
Answer : A) పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరాం, మేఘాలయ, అసోం
☛ Question No. 7
చైనాతో భారత సరిహద్దు పొడవు ఎంత?
A) 1752 కి.మీ
B) 3916 కి.మీ
C) 4096 కి.మీ
D) 1458 కి.మీ
Answer : B) 3916 కి.మీ
☛ Question No. 8
చైనాతో సరిహద్దు పంచుకునే కేంద్రపాలిత ప్రాంతం ఏది?
A) జమ్ము కాశ్మీర్
B) చండీగఢ్
C) లద్దాఖ్
D) ఢిల్లీ
Answer : C) లద్దాఖ్
☛ Question No. 9
చైనాతో పొడవైన భూభాగ సరిహద్దు కలిగిన భారత ప్రాంతం ఏది?
A) సిక్కిం
B) లద్దాఖ్
C) అరుణాచల్ ప్రదేశ్
D) ఉత్తరాఖండ్
Answer : B) లద్దాఖ్
☛ Question No. 10
పాకిస్థాన్‌తో భారత సరిహద్దు పొడవు ఎంత?
A) 4096 కి.మీ
B) 3300 కి.మీ
C) 1752 కి.మీ
D) 598 కి.మీ
Answer : B) 3300 కి.మీ
☛ Question No. 11
పాకిస్థాన్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రం కానిది ఏది ?
A) గుజరాత్
B) రాజస్థాన్
C) పంజాబ్
D) బీహార్
Answer : D) బీహార్
☛ Question No. 12
నేపాల్‌తో భారత సరిహద్దు పొడవు ఎంత?
A) 1752 కి.మీ
B) 1458 కి.మీ
C) 3300 కి.మీ
D) 4096 కి.మీ
Answer : A) 1752 కి.మీ
☛ Question No. 13
నేపాల్‌తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది?
A) బీహార్
B) ఉత్తరాఖండ్
C) ఉత్తర్‌ప్రదేశ్
D) సిక్కిం
Answer : C) ఉత్తర్‌ప్రదేశ్
☛ Question No. 14
మయన్మార్‌తో భారత సరిహద్దు పొడవు ఎంత?
A) 1752 కి.మీ
B) 1458 కి.మీ
C) 598 కి.మీ
D) 80 కి.మీ
Answer : B) 1458 కి.మీ
☛ Question No. 15
మయన్మార్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రాలు ఏవి?
A) నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్
B) సిక్కిం, బీహార్, అసోం, మేఘాలయ
C) పశ్చిమబెంగాల్, త్రిపుర, మిజోరాం, నాగాలాండ్
D) గుజరాత్, పంజాబ్, రాజస్థాన్, హర్యానా
Answer : A) నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, అరుణాచల్ ప్రదేశ్
☛ Question No. 16
మయన్మార్‌తో పొడవైన సరిహద్దు కలిగిన రాష్ట్రం ఏది?
A) నాగాలాండ్
B) అరుణాచల్ ప్రదేశ్
C) మిజోరాం
D) మణిపూర్
Answer : B) అరుణాచల్ ప్రదేశ్
☛ Question No. 17
భూటాన్‌తో భారత సరిహద్దు పొడవు ఎంత?
A) 598 కి.మీ
B) 1458 కి.మీ
C) 1752 కి.మీ
D) 3300 కి.మీ
Answer : A) 598 కి.మీ
☛ Question No. 18
భూటాన్‌తో సరిహద్దు పంచుకునే రాష్ట్రం కానిది ఏది ?
A) సిక్కిం
B) పశ్చిమబెంగాల్
C) అసోం
D) మణిపూర్
Answer : D) మణిపూర్
☛ Question No. 19
భూటాన్‌తో అత్యధిక సరిహద్దు పంచుకునే రాష్ట్రం ఏది?
A) అసోం
B) సిక్కిం
C) పశ్చిమబెంగాల్
D) అరుణాచల్ ప్రదేశ్
Answer : A) అసోం
☛ Question No. 20
అతి తక్కువ సరిహద్దు కలిగిన దేశం ఏది?
A) భూటాన్
B) మయన్మార్
C) అప్ఘానిస్తాన్
D) నేపాల్
Answer : C) అప్ఘానిస్తాన్
☛ Question No. 21
అప్ఘానిస్తాన్‌తో భారత సరిహద్దు పొడవు ఎంత?
A) 1458 కి.మీ
B) 80 కి.మీ
C) 598 కి.మీ
D) 1752 కి.మీ
Answer : B) 80 కి.మీ

0 Comments